Home News Snapdragon 8 Gen 3 చిప్‌తో చైనాలో లాంచైన Xiaomi 14, 14 Pro

Snapdragon 8 Gen 3 చిప్‌తో చైనాలో లాంచైన Xiaomi 14, 14 Pro

Highlights
  • నేడు చైనాలో లాంచైన Xiaomi 14 సిరీస్
  • హైపర్ఓఎస్ తో వచ్చిన డివైజెస్
  • Xiaomi 14 ప్రారంభ ధర 3,999 (రూ.46,000)

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi నేడు చైనాలో Xiaomi 14 సిరీస్ ని లాంచ్ చేసింది. ఈలైనప్ లో రెండు ఫోన్లు లాంచ్ అయ్యాయి. అవి: Xiaomi 14 మరియు Xiaomi 14 Pro. ఈ రెండు డివైజెస్ కూడా క్వాల్కమ్ లేటెస్ట్ ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 తో వచ్చాయి. సరే, ఓసారి Xiaomi 14, Xiaomi 14 Pro డివైజెస్ యొక్క ధర, స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Xiaomi 14 ధర

Xiaomi 14 స్పెసిఫికేషన్స్

Xiaomi 14 Pro ధర

Xiaomi 14 Pro స్పెసిఫికేషన్స్