Home News Vivo: గీక్‌బెంచ్‌పై లిస్టైన Vivo Y200e 5G; పూర్తి వివరాలు తెలుసుకోండి!

Vivo: గీక్‌బెంచ్‌పై లిస్టైన Vivo Y200e 5G; పూర్తి వివరాలు తెలుసుకోండి!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Vivo Y200e 5G
  • గీక్‌బెంచ్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్
  • స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌తో వచ్చే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో Vivo Y200e 5G అనే డివైజ్ ని లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ లాంచ్ ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈలోపు బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై Vivo Y200e 5G లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ కి సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. అలాగే ఈ డివైజ్ బ్లూటూత్ ఎస్ఐజీ వెబ్‌సైట్ పై కూడా ఈ ఫోన్ లిస్ట్ అయ్యింది. సరే, ఓసారి ఆ వివరాలను తెలుసుకుందాం పదండి.

Vivo Y200e 5G గీక్‌బెంచ్ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ వివరాలు

Vivo Y200 5G స్పెసిఫికేషన్స్