Home News Vivo: భారత్‌లో లాంచైన Vivo Y200 5G 256GB వేరియంట్

Vivo: భారత్‌లో లాంచైన Vivo Y200 5G 256GB వేరియంట్

Highlights
  • నేడు భారత్ లో లాంచైన Vivo Y200 5G 256GB
  • Vivo Y200 5G 256GB ధర రూ.23,999
  • 8జిబి వర్చువల్ ర్యామ్ తో వచ్చిన డివైజ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo గతేడాది Vivo Y200 5G ని 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీతో లాంచ్ చేసింది. నేడు Vivo Y200 5G 256GB వేరియంట్ ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ 8జిబి వర్చువల్ ర్యామ్, 8జిబి ఫిజికల్ ర్యామ్ తో రావడం వల్లన యూజర్ కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది. సరే, ఓసారి Vivo Y200 5G 256GB వేరియంట్ ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం పదండి.

Vivo Y200 5G 256GB ధర

Vivo Y200 5G స్పెసిఫికేషన్స్