Home News Vivo: Dimensity 6020 చిప్సెట్, 8GB ర్యామ్‌తో చైనాలో లాంచైన Vivo G2 5G

Vivo: Dimensity 6020 చిప్సెట్, 8GB ర్యామ్‌తో చైనాలో లాంచైన Vivo G2 5G

Highlights
  • చైనాలో లాంచైన Vivo G2
  • 90Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చిన ఫోన్
  • Vivo G2 ప్రారంభ ధర 1,199 యువాన్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తన హోమ్ మార్కెట్ చైనాలో తన తొలి జీ-సిరీస్ ఫోన్ లాంచ్ చేసింది. Vivo G2 అనే పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వచ్చింది. Vivo G2 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8జిబి ర్యామ్ + 256జిబి వరకు స్టోరేజీ, 6.5-ఇంచ్ డిస్ప్లే వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి Vivo G2 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Vivo G2 5G ధర, కలర్ ఆప్షన్స్

Vivo G2 5G స్పెసిఫికేషన్స్