Home News Tecno: 32MP ఫ్రంట్ కెమెరాతో భారత్‌లో లాంచైన Tecno Spark 20

Tecno: 32MP ఫ్రంట్ కెమెరాతో భారత్‌లో లాంచైన Tecno Spark 20

Highlights
  • నేడు భారత్ లో లాంచైన Tecno Spark 20
  • 16జిబి ర్యామ్ పవర్ తో వచ్చిన డివైజ్
  • Tecno Spark 20 ధర రూ.10,499

తక్కువ బడ్జెట్ లో స్మార్ట్‌ఫోన్లను అందిస్తూ జనాల్లో మంచి పేరు సంపాదించిన Tecno సంస్థ నేడు భారతీయ మార్కెట్ లో Tecno Spark 20 స్మార్ట్‌ఫోన్ ని లాంచ్ చేసింది. మెమొరీ ఫ్యూజన్ టెక్నాలజీతో వచ్చిన ఈ ఫోన్ 16జిబి ర్యామ్ పవర్ ని ఆఫర్ చేస్తుంది. ఇంకా ఈ ఫోన్ లో 50ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి సెల్ఫీ కెమెరా, 256జిబి స్టోరేజీ వంటి స్పెసిఫికేషన్స్ తో వచ్చింది. సరే, ఓసారి Tecno Spark 20 యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్ మరియు ధర తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Tecno Spark 20 ధర, సేల్

Tecno Spark 20 స్పెసిఫికేషన్స్