Xiaomi 14 Ultra - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 07 Mar 2024 17:16:01 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 Xiaomi: 512GB స్టోరేజీతో భారత్‌లో లాంచైన Xiaomi 14 Ultra https://www.91mobiles.com/telugu/xiaomi-14-ultra-launched-india-512gb-storage/ Thu, 07 Mar 2024 17:16:01 +0000 https://www.91mobiles.com/telugu/?p=10593 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Xiaomi నేడు భారతీయ మార్కెట్ లో Xiaomi 14 సిరీస్ ని లాంచ్ చేసింది. లైనప్ లో Xiaomi 14 మరియు Xiaomi 14 Ultra డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. తొలుత Xiaomi 14 మాత్రమే లాంచ్ అవుతుందని భావించారు. కానీ, షావోమి అందరినీ ఆశ్చర్యపరుస్తూ Xiaomi 14 Ultra ని కూడా లాంచ్ చేసింది. ఈ ఆర్టికల్ లో మనం Xiaomi 14 Ultra యొక్క స్పెసిఫికేషన్స్, […]

The post Xiaomi: 512GB స్టోరేజీతో భారత్‌లో లాంచైన Xiaomi 14 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • నేడు భారత్ లో లాంచైన Xiaomi 14 Ultra
  • లైకా కెమెరాలతో వచ్చిన డివైజ్
  • Xiaomi 14 Ultra ధర రూ.99,999

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు Xiaomi నేడు భారతీయ మార్కెట్ లో Xiaomi 14 సిరీస్ ని లాంచ్ చేసింది. లైనప్ లో Xiaomi 14 మరియు Xiaomi 14 Ultra డివైజెస్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. తొలుత Xiaomi 14 మాత్రమే లాంచ్ అవుతుందని భావించారు. కానీ, షావోమి అందరినీ ఆశ్చర్యపరుస్తూ Xiaomi 14 Ultra ని కూడా లాంచ్ చేసింది. ఈ ఆర్టికల్ లో మనం Xiaomi 14 Ultra యొక్క స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత తదితర వివరాలు తెలుసుకుందాం పదండి.

Xiaomi 14 Ultra ధర

Xiaomi 14 Ultra డివైజ్ 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.99,999 గా నిర్ణయించారు.

కంపెనీ ఈ ఫ్లాగ్షిప్ ని కేవలం ఒక వేరియంట్ లో మాత్రమే తీసుకొచ్చింది.

మార్చి 7వ తేదీ నుంచి Xiaomi 14 Ultra రిజర్వేషన్ మొదలైంది. ఇక ఏప్రిల్ 12 నుంచి అమ్మకాలు మొదలవ్వనున్నాయి.

Xiaomi 14 Ultra ఆఫర్

Xiaomi 14 Ultra డివైజ్ కొనుగోలుపై 3 నెలల యూట్యూబ్ ప్రీమియమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది.

ఐసీఐసీఐ కార్డ్ ద్వారా రూ.5,000 డిస్కౌంట్ యూజర్లకు లభిస్తుంది. అంతేకాదు, ఎక్స్‌చేంజ్ బోనస్ క్రింద రూ.5,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

ఇంకా కంపెనీ ఈ ఫోన్ కొనుగోలుపై వన్‌ టైమ్ ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్, వ్యారంటీ ముగిసిన ఫోన్లకు వన్ టైమ్ ఫ్రీ రిపేర్ సర్వీస్ ను అందిస్తోంది.

Xiaomi 14 Ultra స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Xiaomi 14 Ultra లో 6.73-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 1440*3200 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Xiaomi 14 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంది.
  • ఓఎస్: Xiaomi 14 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Xiaomi 14 Ultra 16జిబి వరకు ర్యామ్, 512జిబి వరకు స్టోరేజీకి సపోర్ట్ చేస్తుంది.
  • బ్యాటరీ: Xiaomi 14 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 90 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 80 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Xiaomi 14 Ultra లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై ఉన్నాయి.

The post Xiaomi: 512GB స్టోరేజీతో భారత్‌లో లాంచైన Xiaomi 14 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
Xiaomi: గ్లోబల్‌గా లాంచైన Xiaomi 14, Xiaomi 14 Ultra https://www.91mobiles.com/telugu/xiaomi-14-xiaomi-14-ultra-globally-launched/ Sun, 25 Feb 2024 17:52:30 +0000 https://www.91mobiles.com/telugu/?p=10416 Xiaomi 14 సిరీస్ గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Xiaomi 14 మరియు Xiaomi 14 Ultra ఫోన్లు ఎంట్రీ ఇచ్చాయి. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో ఈ డివైజెస్ లాంచ్ అయ్యాయి. Xiaomi 14 భారత్ లో మార్చి 7న లాంచ్ అవుతోంది. సరే, ఓసారి Xiaomi 14 మరియు Xiaomi 14 Ultra డివైజెస్ యొక్క గ్లోబల్ ధరలు మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. […]

The post Xiaomi: గ్లోబల్‌గా లాంచైన Xiaomi 14, Xiaomi 14 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • గ్లోబల్ గా లాంచైన Xiaomi 14, 14 Ultra
  • మార్చి 7 న భారత్ లో విడుదల
  • 16జిబి+512జిబి స్టోరేజీతో వచ్చిన Xiaomi 14 Ultra

Xiaomi 14 సిరీస్ గ్లోబల్ గా లాంచ్ అయ్యింది. ఈ లైనప్ లో Xiaomi 14 మరియు Xiaomi 14 Ultra ఫోన్లు ఎంట్రీ ఇచ్చాయి. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2024 ఈవెంట్ లో ఈ డివైజెస్ లాంచ్ అయ్యాయి. Xiaomi 14 భారత్ లో మార్చి 7న లాంచ్ అవుతోంది. సరే, ఓసారి Xiaomi 14 మరియు Xiaomi 14 Ultra డివైజెస్ యొక్క గ్లోబల్ ధరలు మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Xiaomi 14 మరియు Xiaomi 14 Ultra ధరలు

  • Xiaomi 14 డివైజ్ బ్లాక్, వైట్ మరియు జేడ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • Xiaomi 14 12జిబి+256జిబి మోడల్ ధర 999 యూరోలు (సుమారు రూ.89,725) గా ఉంది.
  • Xiaomi 14 12జిబి+512జిబి మోడల్ ధర 1,099.99 యూరోలు (సుమారు రూ.98,795) గా ఉంది.
  • Xiaomi 14 Ultra 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ సింగిల్ వేరియంట్ లో లాంచ్ అయ్యింది.
  • Xiaomi 14 Ultra ధరను 1,499 యూరోలుగా నిర్ణయించారు. భారతీయ కరెన్సీలో ఈ ఫోన్ ధర సుమారు రూ.1,34,700 గా ఉంటుంది.

Xiaomi 14 స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Xiaomi 14 లో 6.36-ఇంచ్ డిస్ప్లే, 2670*1200 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 20:9 యాస్పెక్ట్ రేషియో ఉన్నాయి.
  • ప్రాసెసర్: Xiaomi 14 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ ఉన్నాయి.
  • ఓఎస్: Xiaomi 14 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరా: Xiaomi 14 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి వైడ్ యాంగిల్ లెన్స్, 64ఎంపి టెలీఫోటో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Xiaomi 14 లో పవర్ బ్యాకప్ కోసం 4,610 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

Xiaomi 14 Ultra స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Xiaomi 14 Ultra లో 6.73-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 1440*3200 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ బ్రైట్నెస్, హెచ్డీఆర్10+ సపోర్ట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Xiaomi 14 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంది.
  • ఓఎస్: Xiaomi 14 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • బ్యాటరీ: Xiaomi 14 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 90 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 80 వాట్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Xiaomi: గ్లోబల్‌గా లాంచైన Xiaomi 14, Xiaomi 14 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
Xiaomi: చైనాలో లాంచైన Xiaomi 14 Ultra https://www.91mobiles.com/telugu/xiaomi-14-ultra-launched-in-china/ Thu, 22 Feb 2024 16:14:00 +0000 https://www.91mobiles.com/telugu/?p=10377 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi నేడు చైనా మార్కెట్ లో Xiaomi 14 Ultra ని లాంచ్ చేసింది. ఇదొక కెమెరా సెంట్రిక్ ఫోన్. లైకా సమ్మైలక్స్ ఆప్టికల్ లెన్సెస్ తో వచ్చింది. Xiaomi 14 Ultra డివైజ్ గ్లోబల్ గా ఫిబ్రవరి 25న లాంచ్ అవుతోంది. Xiaomi 14 Ultra లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 6.73-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 12-బిట్ డిస్ప్లే, డాల్బీ విజన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ […]

The post Xiaomi: చైనాలో లాంచైన Xiaomi 14 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • చైనాలో ఎంట్రీ ఇచ్చిన Xiaomi 14 Ultra
  • ఫిబ్రవరి 25న గ్లోబల్‌గా లాంచ్
  • లైకా ఆప్టికల్ లెన్సెస్ తో వచ్చిన ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi నేడు చైనా మార్కెట్ లో Xiaomi 14 Ultra ని లాంచ్ చేసింది. ఇదొక కెమెరా సెంట్రిక్ ఫోన్. లైకా సమ్మైలక్స్ ఆప్టికల్ లెన్సెస్ తో వచ్చింది. Xiaomi 14 Ultra డివైజ్ గ్లోబల్ గా ఫిబ్రవరి 25న లాంచ్ అవుతోంది. Xiaomi 14 Ultra లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, 6.73-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 12-బిట్ డిస్ప్లే, డాల్బీ విజన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సరే, ఓసారి Xiaomi 14 Ultra ధర, పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Xiaomi 14 Ultra ధర, లభ్యత

  • Xiaomi 14 Ultra డివైజ్ 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర చైనాలో CNY 6,499 (సుమారు రూ.75,000) గా ఉంది.
  • Xiaomi 14 Ultra 16జిబి ర్యామ్ + 512జిబి స్టోరేజీ మోడల్ ధర CNY 6,999 (సుమారు రూ.80,500) గా ఉంది.
  • Xiaomi 14 Ultra 16జిబి + 1టిబి మోడల్ ధర CNY 7,799 (సుమారు రూ.88,900) గా ఉంది.
  • Xiaomi 14 Ultra 16జిబి + 1టిబి టైటానియమ్ వర్షన్ ధర CNY 8,799 (సుమారు రూ.8,799) గా ఉంది.

Xiaomi 14 Ultra స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Xiaomi 14 Ultra లో 6.73-ఇంచ్ ఎల్టీపీవో అమోలెడ్ స్క్రీన్, 12-బిట్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాడ్ హెచ్డీ (3200 * 1440 పిక్సెల్స్) రెజుల్యూషన్, 522 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1920 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్, హెచ్డీఆర్10+, డాల్బీ విజన్, షావోమి లాంగ్‌జింగ్ గ్లాస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Xiaomi 14 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ ఉన్నాయి.
  • ర్యామ్, స్టోరేజీ: Xiaomi 14 Ultra డివైజ్ 12జిబి/16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి/512జిబి/1టిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • సాఫ్ట్‌వేర్: Xiaomi 14 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్‌ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • రియర్ కెమెరా: Xiaomi 14 Ultra లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ 900 1-ఇంచ్ ఓఐఎస్ మెయిన్ సెన్సర్, 50ఎంపి సోని ఐఎంఎక్స్858 టెలీఫోటో 3.2x ఆప్టికల్ జూమ్ లెన్స్, 50ఎంపి సోని ఐఎంఎక్స్858 పెరిస్కోప్ 5x ఆప్టికల్ జూమ్ లెన్స్, 50ఎంపి అల్ట్రావైడ్ కెమెరా ఉన్నాయి.
  • ఫ్రంట్ కెమెరా: Xiaomi 14 Ultra లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Xiaomi 14 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5,300 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 90 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్, 80 వాట్ వైర్లెస్ చార్జింగ్, 10 వాట్ రివర్స్ వైర్లెస్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Xiaomi 14 Ultra లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 7, వై-ఫై 6ఈ, వై-ఫై 5, బ్లూటూత్ 5.4, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, నావిక్ మరియు యూఎస్బీ 3.2 జెన్ 2 వంటి ఆప్షన్స్ ఉన్నాయి.
  • ఇతర ఫీచర్లు: Xiaomi 14 Ultra లో ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.
  • కలర్ ఆప్షన్స్: Xiaomi 14 Ultra డివైజ్ బ్లూ, బ్లాక్, వైట్ మరియు స్పెషల్ టైటానియమ్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • బరువు: Xiaomi 14 Ultra బ్లాక్ మరియు వైట్ వేరియంట్స్ 224.4 గ్రాముల బరువు ఉంటుంది. సిరామిక్ మరియు టైటానియమ్ వేరియంట్స్ 229.5 గ్రాముల బరువు ఉంటుంది.

The post Xiaomi: చైనాలో లాంచైన Xiaomi 14 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
Xiaomi: గీక్‌బెంచ్‌పై లిస్టైన Xiaomi 14 Ultra, ఫిబ్రవరిలో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/xiaomi-14-ultra-global-variant-listed-on-geekbench-might-launch-in-february/ Wed, 31 Jan 2024 18:28:03 +0000 https://www.91mobiles.com/telugu/?p=10017 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi త్వరలో Xiaomi 14 Ultra డివైజ్ ని గ్లోబల్ గా లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క గ్లోబల్ మోడల్ గీక్‌బెంచ్ పై కనిపించింది. ఇకపోతే, Xiaomi 14 సిరీస్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యింది. ఇంకా భారత్ సహా ఇతర మార్కెట్స్ లోకి ఎంట్రీ కాలేదు. సరే, ఓసారి Xiaomi 14 Ultra యొక్క గీక్‌బెంచ్ లిస్టింగ్ మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి. Xiaomi […]

The post Xiaomi: గీక్‌బెంచ్‌పై లిస్టైన Xiaomi 14 Ultra, ఫిబ్రవరిలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో గ్లోబల్‌గా లాంచ్ కానున్న Xiaomi 14 Ultra
  • గీక్‌బెంచ్ పై లిస్టైన డివైజ్
  • 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో వస్తోన్న ఫోన్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi త్వరలో Xiaomi 14 Ultra డివైజ్ ని గ్లోబల్ గా లాంచ్ చేయనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క గ్లోబల్ మోడల్ గీక్‌బెంచ్ పై కనిపించింది. ఇకపోతే, Xiaomi 14 సిరీస్ ఇప్పటికే చైనాలో లాంచ్ అయ్యింది. ఇంకా భారత్ సహా ఇతర మార్కెట్స్ లోకి ఎంట్రీ కాలేదు. సరే, ఓసారి Xiaomi 14 Ultra యొక్క గీక్‌బెంచ్ లిస్టింగ్ మరియు అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Xiaomi 14 Ultra గీక్‌బెంచ్ లిస్టింగ్

  • Xiaomi 14 Ultra గీక్‌బెంచ్ పై 24030PN60G అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఇందులో G గ్లోబల్ మోడల్‌ని సూచిస్తోందని చెప్పవచ్చు.
  • Xiaomi 14 Ultra డివైజ్ గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 9,317 పాయింట్లు మరియు మల్టీ-కోర్ టెస్ట్ లో 26,523 పాయింట్లు నమోదు చేసింది.
  • Xiaomi 14 Ultra లో ఆక్టా-కోర్ చిప్సెట్, అడ్రెనో 750 జీపీయూ ఉంటాయని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • Xiaomi 14 Ultra స్మార్ట్‌ఫోన్ 16జిబి ర్యామ్ తో వస్తున్నట్లు లిస్టింగ్ లో పేర్కొనబడి ఉంది.
  • Xiaomi 14 Ultra డివైజ్ గీక్‌బెంచ్ లిస్టింగ్ లో ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది.

Xiaomi 14 Ultra లాంచ్ టైమ్‌లైన్ (లీక్)

  • చైనా సామాజిక మాధ్యమం వీబో పై ఒక టిప్‌స్టర్ Xiaomi 14 Ultra యొక్క లాంచ్ టైమ్‌లైన్ షేర్ చేశారు.
  • లీక్ ప్రకారం, Xiaomi 14 Ultra డివైజ్ ఫిబ్రవరి చివరి వారంలో లాంచ్ కానుందని తెలుస్తోంది.
  • Xiaomi 14 Ultra లైకా లెన్స్, వేరియబుల్ అపర్చర్ తో వస్తోందని సమాచారం.
  • ఓసారి Xiaomi 14 Ultra యొక్క అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Xiaomi 14 Ultra స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Xiaomi 14 Ultra లో 6.7-ఇంచ్ క్వాడ్ కర్వ్ అమోలెడ్ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Xiaomi 14 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Xiaomi 14 Ultra డివైజ్ 16జిబి వరకు ర్యామ్ మరియు 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Xiaomi 14 Ultra లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 50ఎంపి సోని ఎల్‌వైటీ900 ఓఐఎస్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Xiaomi 14 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Xiaomi 14 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుంది.
  • ఇతర ఫీచర్లు: Xiaomi 14 Ultra లో ఐపీ68 రేటింగ్, డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్, వై-ఫై, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

The post Xiaomi: గీక్‌బెంచ్‌పై లిస్టైన Xiaomi 14 Ultra, ఫిబ్రవరిలో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
BIS వెబ్‌సైట్‌పై లిస్టైన Xiaomi 14 Ultra; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/xiaomi-14-ultra-spotted-on-bis-website-could-launch-india-soon/ Tue, 16 Jan 2024 12:27:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=9739 ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi త్వరలో తన 14 సిరీస్ లోని టాప్ మోడల్ Xiaomi 14 Ultra ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. భారత్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పై Xiaomi 14 Ultra డివైజ్ లిస్ట్ అయ్యింది. దీంతో Xiaomi 14 Ultra ఇండియా లాంచ్ త్వరలోనే ఉంటుందని స్పష్టమవుతోంది. సరే, ఓసారి Xiaomi 14 Ultra బీఐఎస్ లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ […]

The post BIS వెబ్‌సైట్‌పై లిస్టైన Xiaomi 14 Ultra; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్‌లో లాంచ్ కానున్న Xiaomi 14 Ultra
  • బీఐఎస్ పై లిస్టైన Xiaomi 14 Ultra
  • Snapdragon 8 Gen 3 చిప్‌తో వస్తోన్న ఫోన్

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ మేకర్ Xiaomi త్వరలో తన 14 సిరీస్ లోని టాప్ మోడల్ Xiaomi 14 Ultra ని భారతీయ మార్కెట్ లో లాంచ్ చేయనుంది. భారత్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పై Xiaomi 14 Ultra డివైజ్ లిస్ట్ అయ్యింది. దీంతో Xiaomi 14 Ultra ఇండియా లాంచ్ త్వరలోనే ఉంటుందని స్పష్టమవుతోంది. సరే, ఓసారి Xiaomi 14 Ultra బీఐఎస్ లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

Xiaomi 14 Ultra బీఐఎస్ లిస్టింగ్

  • Xiaomi 14 Ultra బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్ పై 24030PN60G అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.
  • ఇదే మోడల్ నంబర్ తో Xiaomi 14 Ultra డివైజ్ గతంలో EEC మరియు IMEI డేటాబేస్ లపై కూడా కనిపించింది.
  • బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ద్వారా మోడల్ నంబర్ తప్పా Xiaomi 14 Ultra కి సంబంధించిన మరే ఇతర వివరాలు రివీల్ కాలేదు.

Xiaomi 14 Ultra స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Xiaomi 14 Ultra లో 6.7-ఇంచ్ క్వాడ్ కర్వ్ అమోలెడ్ స్క్రీన్, 2కే రెజుల్యూషన్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • ప్రాసెసర్: Xiaomi 14 Ultra లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
  • ర్యామ్, స్టోరేజీ: Xiaomi 14 Ultra డివైజ్ 16జిబి వరకు ర్యామ్ మరియు 1టిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.
  • కెమెరా: Xiaomi 14 Ultra లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 50ఎంపి సోని ఎల్‌వైటీ900 ఓఐఎస్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Xiaomi 14 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • ఓఎస్: Xiaomi 14 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుంది.
  • ఇతర ఫీచర్లు: Xiaomi 14 Ultra లో ఐపీ68 రేటింగ్, డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్, వై-ఫై, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటాయి.

The post BIS వెబ్‌సైట్‌పై లిస్టైన Xiaomi 14 Ultra; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Xiaomi 14 Ultra కెమెరా స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/xiaomi-14-ultra-camera-specs-leaked/ Thu, 30 Nov 2023 06:31:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=9054 Xiaomi సంస్థ కొన్ని రోజుల క్రితం Xiaomi 14, Xiaomi 14 Pro ఫోన్లను చైనాలో లాంచ్ చేసింది. ఇప్పుడు Xiaomi 14 Ultra ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇంకా కచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించలేదు. తాజాగా Xiaomi 14 Ultra కి సంబంధించిన కెమెరా వివరాలు బయటకు వచ్చాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. Xiaomi 14 Ultra స్పెసిఫికేషన్స్ (లీక్) చైనాకు చెందిన సామాజిక మాధ్యమం Weibo పై […]

The post లీకైన Xiaomi 14 Ultra కెమెరా స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • క్వాడ్-కెమెరా సెటప్ తో వస్తోన్న Xiaomi 14 Ultra
  • 2024 మొదటి త్రైమాసికంలో లాంచ్ అయ్యే అవకాశం
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌తో వస్తోన్న Xiaomi 14 Ultra

Xiaomi సంస్థ కొన్ని రోజుల క్రితం Xiaomi 14, Xiaomi 14 Pro ఫోన్లను చైనాలో లాంచ్ చేసింది. ఇప్పుడు Xiaomi 14 Ultra ని లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఇంకా కచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ వెల్లడించలేదు. తాజాగా Xiaomi 14 Ultra కి సంబంధించిన కెమెరా వివరాలు బయటకు వచ్చాయి. ఓసారి ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Xiaomi 14 Ultra స్పెసిఫికేషన్స్ (లీక్)

చైనాకు చెందిన సామాజిక మాధ్యమం Weibo పై ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ Xiaomi 14 Ultra యొక్క కెమెరా వివరాలను షేర్ చేసింది. ఆ పోస్ట్ ప్రకారం, Xiaomi 14 Ultra డివైజ్ క్వాడ్ కెమెరా సెటప్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది. ఇందులో ఉండే 4 కెమెరాలు కూడా 50ఎంపి సెన్సర్స్ కావడం విశేషం.

  • Xiaomi 14 Ultra లో వచ్చే కెమెరా సెటప్ వేరియబుల్ అపర్చర్ తో వస్తున్నట్లు సమాచారం.
  • Xiaomi 14 Ultra లో ఉండే ప్రైమరీ కెమెరా f/1.6 నుంచి f/4.0 వరకు అపర్చర్స్ కలిగి ఉంటుంది.
  • లీక్ ప్రకారం, లో 0.5x, 3.2x, 5x నేటివ్ ఫోకల్ లెంగ్త్స్ ఉంటాయని తెలుస్తోంది.
  • లీక్ గనుక నిజమే అయితే, Xiaomi 14 Ultra కీలకమైన కెమెరా మెరుగుదలతో వస్తున్నట్లు స్పష్టమవుతోంది.
  • ఇవి తప్పితే, Xiaomi 14 Ultra కి సంబంధించి మరే ఇతర వివరాలు బయటకు రాలేదు.

Xiaomi 14 Ultra స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Xiaomi 14 Ultra లో 6.7-ఇంచ్ అమోలెడ్ 2కే స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కర్వ్డ్ ఎడ్జెస్ ఉంటాయి.
  • చిప్సెట్: Xiaomi 14 Ultra లో క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది.
  • కెమెరా: Xiaomi 14 Ultra లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 50ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి టెలీఫోటో లెన్స్, 50ఎంపి సోని ఎల్‌వైటీ900 సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందిస్తున్నారు.
  • ర్యామ్, స్టోరేజీ: Xiaomi 14 Ultra లో 12జిబి/16జిబి ర్యామ్, 256జిబి/1టిబి స్టోరేజీ ఉండే అవకాశం ఉంది.
  • బ్యాటరీ: Xiaomi 14 Ultra లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.
  • ఓఎస్: Xiaomi 14 Ultra డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

The post లీకైన Xiaomi 14 Ultra కెమెరా స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
IMEI లిస్టింగ్ పై కనిపించిన Xiaomi 14 Ultra https://www.91mobiles.com/telugu/xiaomi-14-ultra-spotted-imei-listing-key-specs/ Tue, 22 Aug 2023 13:14:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=7691 Xiaomi సంస్థ 2023 ఏప్రిల్ నెలలో Xiaomi 13 Ultra స్మార్ట్ ఫోన్ ని చైనాతో పాటు గ్లోబల్ గా లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ Xiaomi 13, Xiaomi 13 Pro ల కంటే ఎన్నో విషయాల్లో మెరుగ్గా ఉంది. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తాజాగా Xiaomi 14 సిరీస్ లాంచ్ టైమ్ లైన్ ని రివీల్ చేసింది. GSMChina Xiaomi 14 Ultra డివైజ్ ని ఐఎంఈఐ లిస్టింగ్ పై […]

The post IMEI లిస్టింగ్ పై కనిపించిన Xiaomi 14 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • 2023 ఆఖర్లో Xiaomi 14, Xiaomi 14 Pro లాంచ్ అయ్యే అవకాశం
  • ఐఎంఈఐ లిస్టింగ్ పై కనిపించిన Xiaomi 14 Ultra
  • డివైజ్ గ్లోబల్ లాంచ్‌ని ఖరారు చేసిన లిస్టింగ్

Xiaomi సంస్థ 2023 ఏప్రిల్ నెలలో Xiaomi 13 Ultra స్మార్ట్ ఫోన్ ని చైనాతో పాటు గ్లోబల్ గా లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ Xiaomi 13, Xiaomi 13 Pro ల కంటే ఎన్నో విషయాల్లో మెరుగ్గా ఉంది. ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ తాజాగా Xiaomi 14 సిరీస్ లాంచ్ టైమ్ లైన్ ని రివీల్ చేసింది. GSMChina Xiaomi 14 Ultra డివైజ్ ని ఐఎంఈఐ లిస్టింగ్ పై గుర్తించింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

IMEI జాబితా రాబోయే షావోమి 14 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ మోడల్ నంబర్ మరియు లాంచ్ టైమ్‌లైన్‌ను వెల్లడించింది. రాబోయే Xiaomi 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 మరియు MIUI 15తో రావొచ్చని DCS ఇటీవల సూచించింది. Xiaomi గ్లోబల్ మార్కెట్‌లలో సెప్టెంబర్ 1న Xiaomi 13T మరియు Xiaomi 13T ప్రో స్మార్ట్‌ఫోన్‌లను కూడా లాంచ్ చేయనుంది. MySmartPrice ప్రత్యేకంగా Xiaomi 13T ప్రో స్మార్ట్‌ఫోన్ రెండర్‌లను రివీల్ చేసింది.

Xiaomi 14 Ultra లాంచ్ టైమ్‌లైన్, తెలిసిన స్పెసిఫికేషన్స్

రాబోయే డివైజ్ మోడల్ నంబర్లు 24030PN60C మరియు 24030PN60Gని కలిగి ఉన్నట్లు ఐఎంఈఐ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది. ఈ స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మరియు చైనీస్ మార్కెట్‌లలో లాంచ్ చేయబడుతుందని మోడల్ నంబర్లు సూచిస్తున్నాయి. మోడల్ నంబర్‌లోని C మరియు G చైనీస్ మరియు గ్లోబల్ మార్కెట్‌లను సూచిస్తాయి. గత మోడల్ Xiaomi 13 Ultra మాదిరి గానే, Xiaomi భారతదేశంలో Xiaomi 14 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ను దాటవేసే అవకాశం ఉంది.

మోడల్ నంబర్‌లోని “2403” నంబర్‌లు Xiaomi స్మార్ట్‌ఫోన్‌ను మార్చి 2024లో లాంచ్ అవుతుందని తెలియజేస్తున్నాయి. రూమర్ల ప్రకారం, లాంచ్ టైమ్‌లైన్ Xiaomi 13 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ లాంచ్ కంటే ఒక నెల ముందుంది. Xiaomi 14 మరియు 14 Pro గతంలో IMEI డేటాబేస్‌లో మోడల్ నంబర్లు 24030PN60C, 24030PN60G మరియు 23116PN5BC, 23116PN5BGతో గుర్తించబడ్డాయి.

నవంబర్ 2023లో Xiaomi 14 మరియు 14 ప్రో స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తుందని డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించింది. టర్కీ, తైవాన్ మరియు రష్యాలో Xiaomi తన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్లను లాంచ్ చేయనుందని GSMchina నివేదిక ద్వారా తెలుస్తోంది. ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ Xiaomi 14 మరియు 14 ప్రో యొక్క ఇంటర్నల్ టెస్టింగ్.. అనేక యూరోపియన్ మరియు యురేషియన్ ప్రాంతాలలో జరుగుతోందని వెల్లడించారు. ఈ రెండు ఫోన్లు కన్ఫర్మిటీ సర్టిఫికేషన్‌ని పొందాయని ఆయన చెప్పారు.

The post IMEI లిస్టింగ్ పై కనిపించిన Xiaomi 14 Ultra first appeared on 91Mobiles Telugu.

]]>