Vivo T3 Lite 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 27 Jun 2024 10:04:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 Vivo T3 Lite: రూ.10,499 ధరకే వివో 5జీ ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/vivo-t3-lite-5g-smartphone-for-rs-10499-know-full-details/ https://www.91mobiles.com/telugu/vivo-t3-lite-5g-smartphone-for-rs-10499-know-full-details/#respond Thu, 27 Jun 2024 10:04:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=12248 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా భారతీయ మార్కెట్ లో టీ-సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo T3 Lite పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ఈ ఫోన్ లో 6.56-ఇంచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 50ఎంపి సోని ఐఎంఎక్స్852 ఏఐ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత వివరాలు తెలుసుకుందాం. Vivo T3 Lite […]

The post Vivo T3 Lite: రూ.10,499 ధరకే వివో 5జీ ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్‌లో Vivo T3 Lite లాంచ్
  • 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
  • డైమెన్సిటీ 6300 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo తాజాగా భారతీయ మార్కెట్ లో టీ-సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. Vivo T3 Lite పేరుతో ఈ డివైజ్ విడుదలైంది. ఈ ఫోన్ లో 6.56-ఇంచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 50ఎంపి సోని ఐఎంఎక్స్852 ఏఐ కెమెరా వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ డివైజ్ యొక్క పూర్తి స్పెసిఫికేషన్స్, ధర మరియు లభ్యత వివరాలు తెలుసుకుందాం.

Vivo T3 Lite ధర

Vivo T3 Lite డివైజ్ రెండు మెమొరీ ఆప్షన్స్ లో లాంచ్ అయ్యింది. వీటి ధరలు తెలుసుకుందాం.

Vivo T3 Lite యొక్క 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధరను రూ.10,499 గా నిర్ణయించారు. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.11,499 గా ఉంది.

Vivo T3 Lite స్మార్ట్‌ఫోన్ వైబ్రంట్ గ్రీన్ మరియు మెజెస్టిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

లాంచ్ ఆఫర్ లో భాగంగా, ఈ ఫోన్ పై రూ.500 డిస్కౌంట్ లభిస్తుంది. హెచ్డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్స్ లావాదేవీలపై ఈ ఆఫర్ వర్తిస్తుంది.

మొదటి రోజు సేల్‌లో మాత్రమే ఈ ఆఫర్ లభిస్తుంది. ఈ ఆఫర్ తర్వాత బేస్ మోడల్ ధర రూ.9,999 కి, టాప్ మోడల్ ధర రూ.10,999 కి మారుతాయి.

జులై 4వ తేదీ నుంచి ఫ్లిప్‌కార్ట్, వివో వెబ్‌సైట్ మరియు ఇతర రిటైల్ ఔట్‌లెట్స్ ద్వారా డివైజ్ ను కొనుగోలుకి చేయవచ్చు.

Vivo T3 Lite స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo T3 Lite లో 6.56-ఇంచ్ స్క్రీన్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 840 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo T3 Lite స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు.

మెమొరీ: Vivo T3 Lite డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. 6జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్‌ను ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 12జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo T3 Lite లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్852 ఏఐ సెన్సర్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి హెచ్డీ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Vivo T3 Lite లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Vivo T3 Lite డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo T3 Lite లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Vivo T3 Lite లో ఐపీ64 రేటింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Vivo T3 Lite: రూ.10,499 ధరకే వివో 5జీ ఫోన్, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-t3-lite-5g-smartphone-for-rs-10499-know-full-details/feed/ 0
Vivo T3 Lite 5G: లీకైన వివో టీ3 లైట్ స్పెసిఫికేషన్స్, కలర్ ఆప్షన్స్ https://www.91mobiles.com/telugu/vivo-t3-lite-5g-color-options-specs-leaked/ https://www.91mobiles.com/telugu/vivo-t3-lite-5g-color-options-specs-leaked/#respond Wed, 26 Jun 2024 06:01:50 +0000 https://www.91mobiles.com/telugu/?p=12222 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో టీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Vivo T3 Lite 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. జూన్ 27న ఈ డివైజ్ లాంచ్ అవుతుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ ఫోన్ యొక్క కలర్ ఆప్షన్స్ మరియు స్పెసిఫికేషన్స్ 91mobiles ద్వారా ఎక్స్‌క్లూజివ్‌గా రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. Vivo T3 Lite 5G కలర్ […]

The post Vivo T3 Lite 5G: లీకైన వివో టీ3 లైట్ స్పెసిఫికేషన్స్, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జూన్ 27న Vivo T3 Lite 5G లాంచ్
  • 6.56-ఇంచ్ 90 హెర్ట్జ్ డిస్ప్లే
  • డైమెన్సిటీ 6300 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో టీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Vivo T3 Lite 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. జూన్ 27న ఈ డివైజ్ లాంచ్ అవుతుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. తాజాగా ఈ ఫోన్ యొక్క కలర్ ఆప్షన్స్ మరియు స్పెసిఫికేషన్స్ 91mobiles ద్వారా ఎక్స్‌క్లూజివ్‌గా రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Vivo T3 Lite 5G కలర్ ఆప్షన్స్

Vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్ జూన్ 27వ తేదీన లాంచ్ అవుతోంది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఈ డివైజ్ విక్రయానికి వస్తోంది. వైబ్రంట్ గ్రీన్ మరియు మెజెస్టిక్ బ్లాక్ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు డివైజ్ ధర వివరాలు రివీల్ కానున్నాయి.

Vivo T3 Lite 5G ధర (అంచనా)

Vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.12 వేల నుంచి రూ.15 వేల మధ్య ఉంటుందని అంచనా వేస్తున్నారు. బేస్ మోడల్ ధర రూ.12,000 కాగా, టాప్ మోడల్ ధర రూ.15,000 ఉండే అవకాశం ఉంది.

Vivo T3 Lite 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: Vivo T3 Lite 5G లో 6.56-ఇంచ్ డిస్ప్లే, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: Vivo T3 Lite 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ఉంటుంది. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

ర్యామ్, స్టోరేజీ: Vivo T3 Lite 5G డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లాంచ్ కానుంది.

కెమెరా: Vivo T3 Lite 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్852 ఏఐ మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ సెన్సర్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Vivo T3 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo T3 Lite 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

ఇతర ఫీచర్లు: Vivo T3 Lite 5G లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, ఐపీ54 రేటింగ్ ఉంటాయి.

బరువు, మందం: Vivo T3 Lite 5G డివైజ్ 8.39 మి.మీ మందం, 185 గ్రాముల బరువు ఉంటుంది.

The post Vivo T3 Lite 5G: లీకైన వివో టీ3 లైట్ స్పెసిఫికేషన్స్, కలర్ ఆప్షన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-t3-lite-5g-color-options-specs-leaked/feed/ 0
Vivo T3 Lite 5G: జూన్ 27న భారత్‌లో లాంచ్ కానున్న వివో టీ3 లైట్ 5జీ https://www.91mobiles.com/telugu/vivo-t3-lite-5g-india-launch-date-june-27-official/ https://www.91mobiles.com/telugu/vivo-t3-lite-5g-india-launch-date-june-27-official/#respond Fri, 21 Jun 2024 18:26:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=12170 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో టీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo T3 Lite 5G పేరుతో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీ ఖరారైంది. జూన్ 27వ తేదీన ఈ డివైజ్ ఇండియాలో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 50ఎంపి మెయిన్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి […]

The post Vivo T3 Lite 5G: జూన్ 27న భారత్‌లో లాంచ్ కానున్న వివో టీ3 లైట్ 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జూన్ 27న Vivo T3 Lite 5G లాంచ్
  • ధర రూ.12,000 లోపు ఉండే అవకాశం
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో టీ-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo T3 Lite 5G పేరుతో ఈ డివైజ్ భారతీయ మార్కెట్ లో లాంచ్ కానుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీ ఖరారైంది. జూన్ 27వ తేదీన ఈ డివైజ్ ఇండియాలో లాంచ్ అవుతోంది. ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్, 50ఎంపి మెయిన్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి ఈ డివైజ్ లాంచ్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Vivo T3 Lite 5G ఇండియా లాంచ్ వివరాలు

Vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్ భారతీయ మార్కెట్ లో జూన్ 27వ తేదీన లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించింది. ఇకపోతే, ఈ ఫోన్ యొక్క ధర మరియు సేల్ వివరాలు జూన్ 27న మధ్యాహ్నం 12 గంటలకు వెల్లడవుతాయి.

Vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్ ధర భారతీయ మార్కెట్ లో రూ.12,000 లోపు ఉంటుందని సమాచారం.

Vivo T3 Lite 5G స్పెసిఫికేషన్స్

Vivo T3 Lite 5G డివైజ్ మీడియాటెక్ 6300 చిప్సెట్, 50ఎంపి మెయిన్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. సోని సెన్సర్స్‌ను ఈ ఫోన్ లో అందించనున్నట్లు సమాచారం. త్వరలోనే స్పెసిఫికేషన్స్ పై పూర్తి స్పష్టత రానుంది.

Vivo T3 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Vivo T3 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 394పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 91.90% స్క్రీన్ టు బాడీ రేషియో, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo T3 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ప్రాసెసర్. అంటుటు ప్లాట్ఫామ్ పై ఈ ఫోన్ 7,34,000 పాయింట్లు స్కోర్ చేసింది.

ర్యామ్, స్టోరేజీ: Vivo T3 5G ఫోన్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి టర్బో ర్యామ్ ఫీచర్ ని ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్ కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo T3 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP Sony IMX882 OIS ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే కెమెరా, ఫ్లికర్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo T3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44W ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Vivo T3 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo T3 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై 6, బ్లూటూత్, డ్యూయల్ స్టీరియో స్పీకర్, ఐపీ54 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Vivo T3 Lite 5G: జూన్ 27న భారత్‌లో లాంచ్ కానున్న వివో టీ3 లైట్ 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-t3-lite-5g-india-launch-date-june-27-official/feed/ 0
Vivo T3 Lite 5G ఇండియా లాంచ్ టీజర్ విడుదల https://www.91mobiles.com/telugu/vivo-t3-lite-5g-india-launch-teaser-released/ https://www.91mobiles.com/telugu/vivo-t3-lite-5g-india-launch-teaser-released/#respond Thu, 20 Jun 2024 16:36:17 +0000 https://www.91mobiles.com/telugu/?p=12153 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo భారతీయ మార్కెట్ లో టీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo T3 Lite 5G పేరుతో ఈ డివైజ్ లాంచ్ అవుతోంది. ఇది టీ3 సిరీస్ లో వస్తోన్న మూడో స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీని వివో ఇంకా వెల్లడించలేదు. కానీ, ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్-కార్ట్ పై Vivo T3 Lite 5G యొక్క మైక్రో-సైట్ ప్రస్తుతం దర్శనమిస్తోంది. దీంతో వివో టీ3 […]

The post Vivo T3 Lite 5G ఇండియా లాంచ్ టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo T3 Lite 5G లాంచ్
  • డ్యూయల్ 5జీ తో వస్తోన్న ఫోన్
  • ఫ్లిప్‌కార్ట్ పై కనిపిస్తోన్న మైక్రో-సైట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo భారతీయ మార్కెట్ లో టీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo T3 Lite 5G పేరుతో ఈ డివైజ్ లాంచ్ అవుతోంది. ఇది టీ3 సిరీస్ లో వస్తోన్న మూడో స్మార్ట్‌ఫోన్. ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీని వివో ఇంకా వెల్లడించలేదు. కానీ, ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్-కార్ట్ పై Vivo T3 Lite 5G యొక్క మైక్రో-సైట్ ప్రస్తుతం దర్శనమిస్తోంది. దీంతో వివో టీ3 లైట్ 5జీ ఫోన్ ఇదే నెలలో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Vivo T3 Lite 5G గురించి ఇప్పటి వరకు తెలిసిన వివరాలు

Vivo T3 Lite 5G డివైజ్ సరసమైన 5జీ స్మార్ట్‌ఫోన్ అని లాంచ్ మైక్రో-సైట్ ద్వారా తెలుస్తోంది. త్వరలో లాంచ్ కాబోయే ఈ ఫోన్, Vivo T3x 5G కంటే తక్కువ ధరలో లభించనుంది.

Vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్ సోని ఏఐ కెమెరాతో వస్తోంది. అయితే సెన్సర్ వివరాలు ఇంకా తెలియదు.

వివో టీ3 లైట్ 5జీ ఫోన్ లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ సెటప్ రెక్టాంగ్యులర్ మాడ్యూల్ లో ఉంటుంది. ఇది ఫ్లాట్-ఎడ్జ్ డిజైన్ తో వస్తున్నట్లు ప్రచార చిత్రాల ద్వారా తెలుస్తోంది. డిజైన్ విషయానికి వస్తే, Vivo T3 Lite 5G చూడటానికి Vivo Y18 గ్లోబల్ వేరియంట్ లాగా కనిపిస్తోంది.

Vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ తో వచ్చే అవకాశం ఉంది. ఇదే చిప్సెట్‌ని Realme Narzo N65 5G, C65 5G డివైజెస్ లో వాడారు. జూన్ 24 మరియు జూన్ 25 తేదీల్లో వివో సంస్థ ఈ ఫోన్ యొక్క ప్రాసెసర్ మరియు కెమెరా వివరాలను వెల్లడించనుంది.

Vivo T3 Lite 5G ధర

Vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్ ధర రూ.12,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీనిపై పూర్తి స్పష్టత లేదు. అయితే రానున్న కొన్ని రోజుల్లో ధర వివరాలు తెలిసే అవకాశం ఉంది.

The post Vivo T3 Lite 5G ఇండియా లాంచ్ టీజర్ విడుదల first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-t3-lite-5g-india-launch-teaser-released/feed/ 0
Vivo T3 Lite 5G: రివీలైన వివో టీ3 లైట్ 5జీ లాంచ్ టైమ్‌లైన్, ధర, ప్రధాన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-t3-lite-5g-launch-timeline-price-key-specs-revealed/ https://www.91mobiles.com/telugu/vivo-t3-lite-5g-launch-timeline-price-key-specs-revealed/#respond Tue, 18 Jun 2024 17:14:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=12129 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో టీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo T3 Lite 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. ఈ ఏడాది మార్చిలో లాంచైన వివో టీ3 5జీ ఫోన్‌కి లైట్ వర్షన్ గా Vivo T3 Lite 5G ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ టైమ్‌లైన్, ధర మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. 91mobiles ఈ వివరాలను తన […]

The post Vivo T3 Lite 5G: రివీలైన వివో టీ3 లైట్ 5జీ లాంచ్ టైమ్‌లైన్, ధర, ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo T3 Lite 5G లాంచ్
  • డైమెన్సిటీ 7200 చిప్సెట్
  • 50ఎంపి ప్రైమరీ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో టీ-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Vivo T3 Lite 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. ఈ ఏడాది మార్చిలో లాంచైన వివో టీ3 5జీ ఫోన్‌కి లైట్ వర్షన్ గా Vivo T3 Lite 5G ఎంట్రీ ఇవ్వబోతోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ టైమ్‌లైన్, ధర మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. 91mobiles ఈ వివరాలను తన కథనంలో ప్రచురించింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Vivo T3 Lite 5G లాంచ్ టైమ్‌లైన్, ధర, స్పెసిఫికేషన్స్ (అంచనా)

Vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్ భారత్ లో జూన్ ఆఖర్లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. త్వరలోనే లాంచ్ తేదీని వివో ప్రకటించనుంది.

Vivo T3 Lite 5G ధర రూ.12,000 లోపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అంటే రూ.11,999 వద్ద ఫోన్ ప్రైస్ ఉండవచ్చు. వివో ఇప్పటి వరకు రూ.20,000 లోపే 5జీ ఫోన్లను లాంచ్ చేసింది.

Vivo T3 Lite 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం.

ఇంకా ఈ ఫోన్ లో 50ఎంపి సోని ఏఐ కెమెరా ఉండే అవకాశం ఉంది. సెకండరీ సెన్సర్ కూడా ఉంటుందని అంచనా.

Vivo T3 Lite 5G కి సంబంధించి ఇతర వివరాలు ఏవీ రివీల్ కాలేదు. త్వరలోనే మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.

Vivo T3 Lite 5G డిజైన్

Vivo T3 Lite 5G స్మార్ట్‌ఫోన్ లో పంచ్ హోల్ నాచ్, కర్వ్డ్ ఎడ్జెస్, ప్యాటర్న్డ్ బ్యాక్ ప్యానెల్ ఉంటాయి. Vivo T3 Lite 5G డివైజ్ రెండు కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

Vivo T3 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Vivo T3 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ అమోలెడ్ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 394పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 91.90% స్క్రీన్ టు బాడీ రేషియో, 1800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo T3 5G డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ ఉంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైన ప్రాసెసర్. అంటుటు ప్లాట్ఫామ్ పై ఈ ఫోన్ 7,34,000 పాయింట్లు స్కోర్ చేసింది.

ర్యామ్, స్టోరేజీ: Vivo T3 5G ఫోన్ 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 128జిబి/256జిబి యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. 8జిబి టర్బో ర్యామ్ ఫీచర్ ని ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్ కి గరిష్టంగా 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo T3 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50MP Sony IMX882 OIS ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే కెమెరా, ఫ్లికర్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Vivo T3 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 44W ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

సాఫ్ట్‌వేర్: Vivo T3 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo T3 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై 6, బ్లూటూత్, డ్యూయల్ స్టీరియో స్పీకర్, ఐపీ54 రేటింగ్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Vivo T3 Lite 5G: రివీలైన వివో టీ3 లైట్ 5జీ లాంచ్ టైమ్‌లైన్, ధర, ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/vivo-t3-lite-5g-launch-timeline-price-key-specs-revealed/feed/ 0
Vivo T3 Lite 5G, Y28s 5G, Y28e 5G బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్స్ వివరాలు https://www.91mobiles.com/telugu/vivo-t3-lite-5g-y28s-5g-y28e-5g-bis-and-bluetooth-sig-certifications-details/ Fri, 31 May 2024 18:19:55 +0000 https://www.91mobiles.com/telugu/?p=11839 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వరుసగా ఫోన్లను లాంచ్ చేయనుంది. Vivo T3 Lite 5G, Vivo Y28s 5G, Vivo Y28e 5G అనే పేర్లతో ఈ ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా ఈ డివైజెస్ భారత్‌కి చెందిన బీఐఎస్ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ లో లిస్ట్ అయ్యింది. ఓసారి ఈ ఫోన్లు లిస్టింగ్స్ వివరాలు తెలుసుకుందాం పదండి. BIS, Bluetooth SIG సైట్స్ పై లిస్టైన వివో ఫోన్లు […]

The post Vivo T3 Lite 5G, Y28s 5G, Y28e 5G బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్స్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo T3 Lite 5G, Y28s, Y28e లాంచ్
  • బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ పై లిస్టైన ఫోన్స్
  • లిస్టింగ్స్ ద్వారా ఖరారైన డివైజెస్ పేర్లు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో వరుసగా ఫోన్లను లాంచ్ చేయనుంది. Vivo T3 Lite 5G, Vivo Y28s 5G, Vivo Y28e 5G అనే పేర్లతో ఈ ఫోన్లు మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా ఈ డివైజెస్ భారత్‌కి చెందిన బీఐఎస్ మరియు బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ లో లిస్ట్ అయ్యింది. ఓసారి ఈ ఫోన్లు లిస్టింగ్స్ వివరాలు తెలుసుకుందాం పదండి.

BIS, Bluetooth SIG సైట్స్ పై లిస్టైన వివో ఫోన్లు

వివో టీ3 లైట్ 5జీ, వివో వై28ఎస్ 5జీ, వివో వై28ఈ 5జీ డివైజెస్ బ్లూటూత్ ఎస్‌ఐజీ పై లిస్ట్ అయ్యాయి.

బ్లూటూత్ ఎస్ఐజీ పై Vivo T3 Lite 5G ఫోన్ V2356 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. వివో వై28ఎస్ 5జీ V2346, వివో వై28ఈ 5జీ V2307 అనే మోడల్ నంబర్లతో లిస్ట్ అయ్యాయి.

ఈ అన్ని స్మార్ట్‌ఫోన్లు బీఐఎస్ సర్టిఫికేషన్ పొందాయి. బీఐఎస్ పై Vivo Y28s 5G V2351 మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.