Samsung Galaxy M34 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 27 Jun 2024 16:27:10 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 Samsung Galaxy M34 5G పై రూ.6,000 డిస్కౌంట్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ ద్వారా లభిస్తోన్న ఆఫర్ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m34-5g-discount-rs-6000-offer-available-at-offline-retail-stores/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m34-5g-discount-rs-6000-offer-available-at-offline-retail-stores/#respond Thu, 27 Jun 2024 16:27:10 +0000 https://www.91mobiles.com/telugu/?p=12263 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా ఎమ్-సిరీస్ ఫోన్ Galaxy M34 5G పై ఆఫర్ ప్రకటించింది. జూన్ మొదటి వారంలో ఈ ఫోన్ ధరను రూ.4,000 తగ్గించగా, ఇప్పుడు రూ.6,000 డిస్కౌంట్ ఆఫర్ దీనికి జతచేరింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ ద్వారా మాత్రమే లభిస్తుంది. మీరు గనుక, సూపర్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ గల ఫోన్ కొనాలని భావిస్తుంటే Samsung Galaxy M34 5G మంచి […]

The post Samsung Galaxy M34 5G పై రూ.6,000 డిస్కౌంట్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ ద్వారా లభిస్తోన్న ఆఫర్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • Samsung Galaxy M34 5G ధర తగ్గింపు
  • ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్‌లో ఆఫర్
  • ఎగ్జినోస్ 1280 5ఎన్ఎమ్ చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా ఎమ్-సిరీస్ ఫోన్ Galaxy M34 5G పై ఆఫర్ ప్రకటించింది. జూన్ మొదటి వారంలో ఈ ఫోన్ ధరను రూ.4,000 తగ్గించగా, ఇప్పుడు రూ.6,000 డిస్కౌంట్ ఆఫర్ దీనికి జతచేరింది. అయితే ఈ ఆఫర్ కేవలం ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ ద్వారా మాత్రమే లభిస్తుంది.

మీరు గనుక, సూపర్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ గల ఫోన్ కొనాలని భావిస్తుంటే Samsung Galaxy M34 5G మంచి ఎంపిక అయ్యే అవకాశం ఉంది. ఓసారి ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Samsung Galaxy M34 5G ధర, ఆఫర్ వివరాలు

Samsung Galaxy M34 5G స్మార్ట్‌ఫోన్ యొక్క 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్స్ పై రూ.6,000 డిస్కౌంట్ ఆఫర్‌ను శాంసంగ్ ప్రకటించింది. ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ ద్వారా ఈ ఆఫర్‌ను పొందవచ్చు.

ధర తగ్గింపు తర్వాత Samsung Galaxy M34 5G బేస్ మోడల్‌ను రూ.10,999 కే సొంతం చేసుకోవచ్చు. మిడ్ వేరియంట్‌ను రూ.12,999 కి, టాప్ వేరియంట్‌‌ను రూ.15,999 కి కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy M34 5G స్మార్ట్‌ఫోన్ బ్లూ మరియు సిల్వర్ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఇక ఇంతకు ముందు లాగే, ఆన్‌లైన్ ప్లాట్ఫామ్స్ పై రూ.4,000 డిస్కౌంట్ ఆఫర్ లభించనుంది.

Samsung Galaxy M34 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy M34 5G లో 6.46-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1080*2340 రెజుల్యూషన్ ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy M34 5G లో ఎగ్జినోస్ 1280 ప్రాసెసర్ వాడారు. ఇది 5 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M34 5G డివైజ్ 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ లో 8జిబి ర్యామ్ ప్లస్ ఫీచర్ అందించారు. దీని ద్వారా యూజర్‌కి 16జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Samsung Galaxy M34 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Samsung Galaxy M34 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Samsung Galaxy M34 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy M34 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్, ఎన్ఎఫ్‌సీ వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Samsung Galaxy M34 5G పై రూ.6,000 డిస్కౌంట్, ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్ ద్వారా లభిస్తోన్న ఆఫర్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m34-5g-discount-rs-6000-offer-available-at-offline-retail-stores/feed/ 0
Samsung Galaxy M34 5G పై రూ.4,000 తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m34-5g-price-reduced-by-rs-4000-know-full-details/ Fri, 07 Jun 2024 18:22:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=11965 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా ఎమ్-సిరీస్ ఫోన్ Galaxy M34 5G ధరను తగ్గించింది. 5జీ ఫోన్ కొనాలని భావిస్తున్న వారికి ఇదొక మంచి అవకాశం కానుంది. ప్రస్తుతం తక్కువ ధరలో గెలాక్సీ ఎమ్34 5జీ ఫోన్ వినియోగదారులకు లభించనుంది. ఈ ఫోన్ లో 5జీ కనెక్టివిటీ, 50ఎంపి కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి Samsung Galaxy M34 5G ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Samsung Galaxy […]

The post Samsung Galaxy M34 5G పై రూ.4,000 తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • మరింత చవకగా Samsung Galaxy M34 5G
  • డివైజ్ ధరను రూ.4,000 తగ్గించిన కంపెనీ
  • ప్రస్తుతం Galaxy M34 5G ధర రూ.12,999

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung తాజాగా ఎమ్-సిరీస్ ఫోన్ Galaxy M34 5G ధరను తగ్గించింది. 5జీ ఫోన్ కొనాలని భావిస్తున్న వారికి ఇదొక మంచి అవకాశం కానుంది. ప్రస్తుతం తక్కువ ధరలో గెలాక్సీ ఎమ్34 5జీ ఫోన్ వినియోగదారులకు లభించనుంది. ఈ ఫోన్ లో 5జీ కనెక్టివిటీ, 50ఎంపి కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. ఓసారి Samsung Galaxy M34 5G ధర మరియు పూర్తి స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Samsung Galaxy M34 5G ధర

Samsung Galaxy M34 5G 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ లాంచ్ ధర రూ.16,999 కాగా, రూ.4,000 తగ్గింపు తర్వాత రూ.12,999 కే లభిస్తోంది.

Samsung Galaxy M34 5G 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ లాంచ్ ధర రూ.18,999 కాగా, రూ.4,000 తగ్గింపు తర్వాత రూ.14,999 కే లభిస్తోంది.

Samsung Galaxy M34 5G స్మార్ట్‌ఫోన్‌ని అమెజాన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ వాటర్‌ఫాల్ బ్లూ, సిల్వర్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Samsung Galaxy M34 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy M34 5G స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

చిప్సెట్, ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M34 5G లో ఆక్టా-కోర్ ఎగ్జినోస్ 1280 చిప్సెట్ వాడారు. 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో ఫోన్ లభిస్తుంది.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy M34 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ డివైజ్ కి నాలుగేళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, ఐదేళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని కంపెనీ హామినిస్తోంది.

కెమెరా: Samsung Galaxy M34 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

బ్యాటరీ: Samsung Galaxy M34 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Samsung Galaxy M34 5G లో 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ అందించారు.

The post Samsung Galaxy M34 5G పై రూ.4,000 తగ్గింపు, పూర్తి వివరాలు తెలుసుకోండి first appeared on 91Mobiles Telugu.

]]>
6.5-ఇంచ్ AMOLED డిస్ప్లే, Exynos 1280 చిప్, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన Samsung Galaxy M34 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m34-5g-launched-india-price-specs-availability/ Fri, 07 Jul 2023 09:34:53 +0000 https://www.91mobiles.com/telugu/?p=7116 శాంసంగ్ సంస్థ తాజాగా భారతీయ మార్కెట్ లో Samsung Galaxy M34 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే, కెమెరా విభాగాల్లో అప్‌గ్రేడ్ అయ్యింది. Samsung Galaxy M34 5G డివైజ్ లో అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్-డ్రాప్ నాచ్ డిజైన్ ఉన్నాయి. శాంసంగ్ సొంత చిప్సెట్ ఎగ్జినోస్ ప్రాసెసర్ ఈ ఫోన్ లో ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ని ఈ ఫోన్ […]

The post 6.5-ఇంచ్ AMOLED డిస్ప్లే, Exynos 1280 చిప్, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన Samsung Galaxy M34 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • భారత్ లో లాంచైన Samsung Galaxy M34 5G
  • ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ తో వచ్చిన డివైజ్
  • భారత్ లో Samsung Galaxy M34 5G ప్రారంభ ధర రూ.17,999

శాంసంగ్ సంస్థ తాజాగా భారతీయ మార్కెట్ లో Samsung Galaxy M34 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ డిస్ప్లే, కెమెరా విభాగాల్లో అప్‌గ్రేడ్ అయ్యింది. Samsung Galaxy M34 5G డివైజ్ లో అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్-డ్రాప్ నాచ్ డిజైన్ ఉన్నాయి. శాంసంగ్ సొంత చిప్సెట్ ఎగ్జినోస్ ప్రాసెసర్ ఈ ఫోన్ లో ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ని ఈ ఫోన్ లో కల్పించారు. ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉన్నాయి. సరే, ఓసారి Samsung Galaxy M34 5G డివైజ్ పూర్తి స్పెసిఫికేషన్స్, ధర తదితర వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం పదండి.

భారత్ లో Samsung Galaxy M34 5G ధర, లభ్యత

Samsung Galaxy M34 5G స్మార్ట్ ఫోన్ 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.17,999 గా ఉంది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.18,999 గా నిర్ణయించారు. ప్రిస్మ్ సిల్వర్, మిడ్నైట్ బ్లూ, వాటర్‌ఫాల్ బ్లూ కలర్ ఆప్షన్స్ లో ఈ ఫోన్ లభిస్తుంది.

Samsung Galaxy M34 5G ప్రీ-బుకింగ్స్ వివరాలు

Samsung Galaxy M34 5G స్మార్ట్ ఫోన్ ప్రీ-బుకింగ్స్ నేడు అనగా జులై 7 నుంచి మొదలవుతాయి. జులై 15 న ప్రైమ్ డే సందర్భంగా Samsung Galaxy M34 5G సేల్ ప్రారంభం కానుంది. Samsung Galaxy M34 5G డివైజ్ 6జిబి ర్యామ్ వేరియంట్ ని ఇంట్రడక్టరీ ధర రూ.16,999 కే సొంతం చేసుకోవచ్చు. మరోవైపు 8జిబి ర్యామ్ వేరియంట్ ని రూ.18,999 కి కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy M34 5G స్పెసిఫికేషన్స్, ఫీచర్స్

  • సాఫ్ట్‌వేర్: Samsung Galaxy M34 5G స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. ఈ డివైజ్ కి నాలుగేళ్ళ పాటు మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, ఐదేళ్ళ పాటు సెక్యూరిటీ ప్యాచెస్ ని కంపెనీ హామినిస్తోంది.
  • చిప్సెట్, ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy M34 5G లో ఆక్టా-కోర్ ఎగ్జినోస్ 1280 చిప్సెట్ వాడారు. 8జిబి వరకు ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో ఫోన్ లభిస్తుంది.
  • డిస్ప్లే: Samsung Galaxy M34 5G స్మార్ట్ ఫోన్ లో 6.5-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • కెమెరా: Samsung Galaxy M34 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందించారు. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 2ఎంపి మ్యాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Samsung Galaxy M34 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy M34 5G లో 5జీ, 4జీ వొల్టీ, వై-ఫై, బ్లూటూత్, ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఫేస్ అన్‌లాక్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ అందించారు.

The post 6.5-ఇంచ్ AMOLED డిస్ప్లే, Exynos 1280 చిప్, 50MP కెమెరాతో భారత్‌లో లాంచైన Samsung Galaxy M34 5G first appeared on 91Mobiles Telugu.

]]>
లీకైన Samsung Galaxy M34 5G భారతీయ మార్కెట్ ధర https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m34-india-price-leaked-key-details/ Mon, 03 Jul 2023 11:00:57 +0000 https://www.91mobiles.com/telugu/?p=7035 శాంసంగ్ సంస్థ తన కొత్త గెలాక్సీ ఎం-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. Galaxy M34 5Gని భారతదేశంలో తన కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌గా విడుదల చేయనున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. Samsung Galaxy M34 5G జూలై 7న లాంచ్ అవుతోంది. Samsung ఇప్పటికే ఫోన్‌కి సంబంధించిన కొన్ని కీలక స్పెసిఫికేషన్స్ ని టీజ్ చేసింది. అలాగే Galaxy M34 5G డిజైన్‌ను రివీల్ చేసింది. ఇంతలోగా, కొత్త లీక్ ద్వారా ఇతర స్పెసిఫికేషన్స్ […]

The post లీకైన Samsung Galaxy M34 5G భారతీయ మార్కెట్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జులై 7 న లాంచ్ అవుతోన్న Samsung Galaxy M34 5G
  • అమెజాన్ ద్వారా సేల్ కి వస్తోన్న డివైజ్
  • 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న హ్యాండ్సెట్

శాంసంగ్ సంస్థ తన కొత్త గెలాక్సీ ఎం-సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. Galaxy M34 5Gని భారతదేశంలో తన కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌గా విడుదల చేయనున్నట్లు కంపెనీ కన్ఫర్మ్ చేసింది. Samsung Galaxy M34 5G జూలై 7న లాంచ్ అవుతోంది. Samsung ఇప్పటికే ఫోన్‌కి సంబంధించిన కొన్ని కీలక స్పెసిఫికేషన్స్ ని టీజ్ చేసింది. అలాగే Galaxy M34 5G డిజైన్‌ను రివీల్ చేసింది. ఇంతలోగా, కొత్త లీక్ ద్వారా ఇతర స్పెసిఫికేషన్స్ తో సహా గెలాక్సీ M34 5G ధర కూడా రివీల్ అయ్యింది.

Galaxy M34 5G యొక్క బేస్ మోడల్ ధర రూ. 20,000 లోపు ఉంటుందని టిప్‌స్టర్ యోగేష్ బ్రార్ పేర్కొన్నారు. అయితే మరొక ప్రముఖ టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్ అవుట్‌గోయింగ్ మోడల్ కంటే ధర ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. లీకైన Samsung Galaxy M34 5G ధర, స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు మరియు ఇప్పటివరకు తెలిసిన ఇతర వివరాలను చూద్దాం.

భారత్ లో Samsung Galaxy M34 5G ధర (లీక్)

Samsung Galaxy M34 5G డివైజ్ మిడ్-రేంజ్ సెగ్మెంట్ కస్టమర్ ని టార్గెట్ చేస్తూ తీసుకొస్తోన్న డివైజ్. ఇది జూలై 7న లాంచ్ కానుందని ఖరారైంది. Galaxy M34 5G భారతదేశంలో రూ. 18,000 లేదా రూ. 19,000 ప్రారంభ ధరతో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ బ్రార్ పేర్కొన్నారు. పరికరం 8GB RAM మరియు 128GB స్టోరేజీతో లాంచ్ అవుతుందని బ్రార్ తెలిపారు.

మరోవైపు, టిప్‌స్టర్ ఇషాన్ అగర్వాల్, సామ్‌సంగ్ రెండు స్టోరేజ్ ఆప్షన్‌లతో ఫోన్‌ను లాంచ్ చేస్తుందని అంటున్నారు. బేస్ మోడల్ 6GB RAMని అందిస్తుంది. దీని ధర సుమారు రూ.21,000. ఈ ఫోన్ యొక్క 8GB RAM వేరియంట్ ధర దాదాపు రూ.24,000గా ఉంటుందని సమాచారం.

Samsung Galaxy M34 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy M34 5G లో 6.5-ఇంచ్ సూపర్ అమోలెడ్ డిస్ప్లే, పుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, వాటర్ డ్రాప్ నాచ్ ఉంటాయి.
  • చిప్సెట్: Samsung Galaxy M34 5G లో ఎగ్జినోస్ 1280 చిప్సెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు.
  • ర్యామ్: Samsung Galaxy M34 5G లో 6జిబి ర్యామ్, 8జిబి ర్యామ్ ఆప్షన్స్ ఉంటాయని అంచనా.
  • స్టోరేజీ: Samsung Galaxy M34 5G డివైజ్ 128జిబి స్టోరేజీ ఆప్షన్, మైక్రోఎస్డీ కార్డ్ ఫీచర్ తో వస్తుందని టిప్‌స్టర్ యోగేశ్ బ్రార్ చెబుతున్నారు.
  • కెమెరా: Samsung Galaxy M34 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2ఎంపి మ్యాక్రో లెన్స్ ఉంటాయి.
  • బ్యాటరీ: Samsung Galaxy M34 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించనున్నారు.
  • ఓఎస్: Samsung Galaxy M34 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

The post లీకైన Samsung Galaxy M34 5G భారతీయ మార్కెట్ ధర first appeared on 91Mobiles Telugu.

]]>
జులై 7 న లాంచ్ అవుతోన్న Samsung Galaxy M34 5G https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m34-5g-india-launch-date-july-7th-via-amazon-india/ Tue, 27 Jun 2023 10:43:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=6950 శాంసంగ్ సంస్థ భారత్ లో తన ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో ని పెంచుకుంటూ పోతోంది. జులై 7 న భారత్ లో తన కొత్త స్మార్ట్ ఫోన్ Samsung Galaxy M34 5G ని లాంచ్ చేయబోతున్నట్లు శాంసంగ్ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ 50ఎంపి మెయిన్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. సూపర్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ లో ఉంటాయి. Samsung Galaxy M34 5G లాంచ్ వివరాలు […]

The post జులై 7 న లాంచ్ అవుతోన్న Samsung Galaxy M34 5G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • అమెజాన్ ద్వారా సేల్ కి రానున్న Samsung Galaxy M34 5G
  • జులై 7 న అనౌన్స్ కానున్న ఆఫర్లు, ధర వివరాలు
  • ఓఐఎస్, నో షేక్ మోడ్ తో వస్తోన్న Samsung Galaxy M34 5G

శాంసంగ్ సంస్థ భారత్ లో తన ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియో ని పెంచుకుంటూ పోతోంది. జులై 7 న భారత్ లో తన కొత్త స్మార్ట్ ఫోన్ Samsung Galaxy M34 5G ని లాంచ్ చేయబోతున్నట్లు శాంసంగ్ ప్రకటించింది. ఈ స్మార్ట్ ఫోన్ 50ఎంపి మెయిన్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. సూపర్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఈ ఫోన్ లో ఉంటాయి.

Samsung Galaxy M34 5G లాంచ్ వివరాలు

Samsung Galaxy M34 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో జులై 7 న లాంచ్ అవుతోంది. అమెజాన్ వెబ్ సైట్ లో ఉన్న ఈ డివైజ్ ప్రొడక్ట్ పేజీ ద్వారా ఎన్నో ఫీచర్లు, స్పెసిఫికేషన్స్, ఇమేజెస్ రివీల్ అయ్యాయి. ఈ స్మార్ట్ ఫోన్ ధర, సేల్, ఆఫర్ వివరాలు జులై 7 న మధ్యాహ్నం 12 తర్వాత బయటకు రానున్నాయి. Samsung Galaxy M34 5G స్మార్ట్ ఫోన్ ఆన్‌లైన్ అమ్మకాలు అమెజాన్ ద్వారా జరగనున్నాయి.

Samsung Galaxy M34 5G స్పెసిఫికేషన్స్

  • డిస్ప్లే: Samsung Galaxy M34 5G స్మార్ట్ ఫోన్ లో 6.46-ఇంచ్ భారీ వాటర్ డ్రాప్ నాచ్, సూపర్ అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.
  • కెమెరా: Samsung Galaxy M34 5G స్మార్ట్ ఫోన్ లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy M34 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీని అందిస్తున్నారు. ఇది 2 రోజుల బ్యాకప్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ గురించి ఇంకా సమాచారం బయటకు రాలేదు.

Samsung Galaxy M34 5G లీకైన వివరాలు

పైన పేర్కొనబడిన Samsung Galaxy M34 5G స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్స్ ని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఈ డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ ఉంటుందని లీక్స్ ద్వారా తెలిసింది. అలాగే ఈ ఫోన్ లో 13ఎంపి ఫ్రంట్ కెమెరా ఇవ్వనున్నట్లు సమాచారం.

The post జులై 7 న లాంచ్ అవుతోన్న Samsung Galaxy M34 5G first appeared on 91Mobiles Telugu.

]]>
ఖరారైన Samsung Galaxy M34 5G ఇండియా లాంచ్; రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m34-5g-india-launch-confirmed-sale-via-amazon/ Thu, 22 Jun 2023 10:07:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=6889 Samsung Galaxy M34 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ-కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ ద్వారా ఈ హ్యాండ్సెట్ సేల్ కి వస్తోంది. Samsung Galaxy M33 కి సక్సెసర్ గా Samsung Galaxy M34 5G డివైజ్ భారత మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా Samsung Galaxy M34 5G స్మార్ట్ ఫోన్ సపోర్ట్ పేజీ శాంసంగ్ ఇండియా వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో లాంచ్ సమీపిస్తుందని తెలిసింది. […]

The post ఖరారైన Samsung Galaxy M34 5G ఇండియా లాంచ్; రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Samsung Galaxy M34 5G
  • డైమెన్సిటీ 1080 చిప్‌తో వస్తోన్న హ్యాండ్సెట్
  • అమెజాన్ ద్వారా అమ్మకానికి రానున్న Samsung Galaxy M34 5G

Samsung Galaxy M34 5G స్మార్ట్ ఫోన్ భారత్ లో లాంచ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. ఈ-కామర్స్ వెబ్ సైట్ అమెజాన్ ద్వారా ఈ హ్యాండ్సెట్ సేల్ కి వస్తోంది. Samsung Galaxy M33 కి సక్సెసర్ గా Samsung Galaxy M34 5G డివైజ్ భారత మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా Samsung Galaxy M34 5G స్మార్ట్ ఫోన్ సపోర్ట్ పేజీ శాంసంగ్ ఇండియా వెబ్ సైట్ పై కనిపించింది. దీంతో లాంచ్ సమీపిస్తుందని తెలిసింది. అధికార ప్రకటన కోసం వేచి చూస్తోన్న తరుణంలో, ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ అంచనా స్పెసిఫికేషన్స్ ని రివీల్ చేశారు.

అమెజాన్ పై మైక్రోసైట్ ద్వారా Samsung Galaxy M34 5G డివైజ్ బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్స్ రివీల్ అయ్యాయి. టీజర్ వీడియో లో ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ని కలిగి ఉందని తెలుస్తోంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో ఈ ఫోన్ వస్తోంది.

Samsung Galaxy M34 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy M34 వాటర్‌డ్రాప్ నాచ్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల FHD+ sAMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
  • ప్రాసెసర్: ఈ ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ వాడినట్లు సమాచారం.
  • ర్యామ్ మరియు స్టోరేజ్: టిప్‌స్టర్ RAM మరియు స్టోరేజ్ వివరాలను షేర్ చేయనప్పటికీ, ఫోన్ 8GB RAM మరియు 128GB స్టోరేజీ ఆప్షన్ తో వస్తున్నట్లు సమాచారం.
  • OS: Samsung Galaxy M34 డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.
  • కెమెరాలు: Samsung Galaxy M34 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 48MP ప్రైమరీ సెన్సార్, 8MP సెకండరీ లెన్స్ మరియు 5MP థర్డ్ సెన్సార్‌ ఉంటాయి.. సెల్ఫీలు మరియు వీడియో చాట్‌ల కోసం ముందు భాగంలో 13MP షూటర్ ఉంటుంది.
  • బ్యాటరీ: ఫోన్‌లో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీ ఉంటుందని టిప్‌స్టర్ అభిషేక్ చెప్పారు.
  • డైమెన్షన్స్: Samsung Galaxy M34 8.2mm మందం మరియు 199 గ్రాముల బరువు ఉంటుంది.

The post ఖరారైన Samsung Galaxy M34 5G ఇండియా లాంచ్; రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్! first appeared on 91Mobiles Telugu.

]]>
కంపెనీ వెబ్‌సైట్‌లో కనిపించిన Samsung Galaxy M34 సపోర్ట్ పేజీ; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! https://www.91mobiles.com/telugu/samsung-galaxy-m34-5g-goes-live-samsung-india-official-website/ Wed, 14 Jun 2023 15:19:28 +0000 https://www.91mobiles.com/telugu/?p=6774 Samsung ఇటీవల భారతదేశంలో తన ‘M’ సిరీస్ క్రింద సరసమైన 5G ఫోన్ Samsung Galaxy M14 5Gని విడుదల చేసింది. అదే సమయంలో, ఈ సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్ ఫోన్ Samsung Galaxy M34ని తీసుకురావడానికి కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్ యొక్క సపోర్ట్ పేజీ సంస్థ యొక్క అధికారిక భారతదేశ వెబ్‌సైట్‌లో లైవ్ లో కనిపించింది. ఇక్కడ ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. ఇది కూడా చదవండి: TDRA […]

The post కంపెనీ వెబ్‌సైట్‌లో కనిపించిన Samsung Galaxy M34 సపోర్ట్ పేజీ; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్ లో లాంచ్ కానున్న Samsung Galaxy M34 5G
  • తాజాగా అధికారిక వెబ్ సైట్ లో కనిపించిన సపోర్ట్ పేజీ
  • డివైజ్ లో డైమెన్సిటీ 1080 చిప్సెట్ ఉండే అవకాశం

Samsung ఇటీవల భారతదేశంలో తన ‘M’ సిరీస్ క్రింద సరసమైన 5G ఫోన్ Samsung Galaxy M14 5Gని విడుదల చేసింది. అదే సమయంలో, ఈ సిరీస్‌లో మరో కొత్త స్మార్ట్ ఫోన్ Samsung Galaxy M34ని తీసుకురావడానికి కంపెనీ సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఫోన్ యొక్క సపోర్ట్ పేజీ సంస్థ యొక్క అధికారిక భారతదేశ వెబ్‌సైట్‌లో లైవ్ లో కనిపించింది. ఇక్కడ ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి. ఇది కూడా చదవండి: TDRA సర్టిఫికేషన్ సైట్ పై కనిపించిన Realme C51; త్వరలోనే లాంచ్ అయ్యే అవకాశం!

Samsung Galaxy M34 సపోర్ట్ పేజీ

Galaxy M34 యొక్క మద్దతు పేజీ Samsung India వెబ్‌సైట్‌లో జాబితా చేయబడింది. మీరు దీన్ని వీక్షించవచ్చు ( ఇక్కడ క్లిక్ చేయడం ద్వారా ) . రాబోయే Galaxy స్మార్ట్‌ఫోన్ మోడల్ నంబర్ SM-M346B/DSతో ఇక్కడ జాబితా చేయబడింది. ఈ ఉత్పత్తి మద్దతు పేజీలో ఫోన్ యొక్క ఫీచర్లు లేదా స్పెసిఫికేషన్ల గురించి సమాచారం కనుగొనబడలేదు, అయితే Samsung Galaxy M34 త్వరలో భారతీయ మార్కెట్లోకి ప్రవేశిస్తుందని స్పష్టమైంది.

Samsung Galaxy M34 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్, ఆండ్రాయిడ్ 13 ఓఎస్, వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 6.6-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 6జిబి/8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఆప్షన్స్, 50ఎంపి కెమెరా తదితర స్పెసిఫికేషన్స్ ఉండే అవకాశం ఉంది. పూర్తి స్పెసిఫికేషన్స్ ని ఇక్కడ తెలుసుకుందాం. ఇది కూడా చదవండి: Infinix Note 30 5G vs Tecno Camon 20: రూ.14,999 ధరలో బెస్ట్ ఫోన్ ఏదో తెలుసుకోండి!

Samsung Galaxy M34 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • స్క్రీన్: Samsung Galaxy M34 6.6-అంగుళాల ఫుల్ హెచ్డీ+ డిస్‌ప్లే తో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో పని చేసే సూపర్ అమోలెడ్ ప్యానెల్‌తో కూడిన స్క్రీన్ అయ్యుంటుందని అంచనా వేస్తున్నారు.
  • ప్రాసెసర్, ఓఎస్: ఈ Samsung ఫోన్ Android 13 ఆధారిత OneUI 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.
  • ర్యామ్, మెమొరీ: Samsung Galaxy M34 యొక్క బేస్ వేరియంట్‌లో 6 GB RAM ఇవ్వవచ్చు, టాప్ మోడల్ 8 GB RAMతో మార్కెట్‌లోకి ప్రవేశించవచ్చు. ఫోన్‌లో 256 GB వరకు స్టోరేజీని ఉండవచ్చు.
  • కెమెరా: ఫోన్‌ను ట్రిపుల్ రియర్ కెమెరాలో లాంచ్ చేయవచ్చు, దీనిలో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ మరియు 5 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా, ముందు ప్యానెల్‌లో 13-మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్‌ ఉంటుందని అంచనా.
  • బ్యాటరీ: పవర్ బ్యాకప్ కోసం Samsung Galaxy M34లో 5,000 mAh బ్యాటరీని అందించవచ్చు. అదే సమయంలో, ఈ స్మార్ట్‌ఫోన్‌లో 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ ఉంటుందని అంచనా వేయవచ్చు. ఇది కూడా చదవండి: డెయిలీ 2జిబి డేటా అందించే Jio రీచార్జ్ ప్లాన్స్

The post కంపెనీ వెబ్‌సైట్‌లో కనిపించిన Samsung Galaxy M34 సపోర్ట్ పేజీ; త్వరలో భారత్‌లో లాంచ్ అయ్యే అవకాశం! first appeared on 91Mobiles Telugu.

]]>