NBTC - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 27 Jun 2024 12:36:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 Xiaomi 14T Pro ఎన్బీటీసీ, కెమెరా ఎఫ్‌వీ5 సర్టిఫికేషన్ వివరాలు https://www.91mobiles.com/telugu/xiaomi-14t-pro-nbtc-and-camera-fv5-certification-details/ https://www.91mobiles.com/telugu/xiaomi-14t-pro-nbtc-and-camera-fv5-certification-details/#respond Thu, 27 Jun 2024 12:35:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=12250 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi నుంచి త్వరలో 14-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Xiaomi 14T Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ డివైజ్ ఎన్బీటీసీ మరియు కెమెరా ఎఫ్‌వీ5 సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం. Xiaomi 14T Pro ఎన్బీటీసీ లిస్టింగ్ వివరాలు Xiaomi 14T Pro స్మార్ట్‌ఫోన్ […]

The post Xiaomi 14T Pro ఎన్బీటీసీ, కెమెరా ఎఫ్‌వీ5 సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Xiaomi 14T Pro లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ 2407FPN8EG
  • 50ఎంపి లైకా కెమెరా సిస్టమ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi నుంచి త్వరలో 14-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Xiaomi 14T Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ డివైజ్ ఎన్బీటీసీ మరియు కెమెరా ఎఫ్‌వీ5 సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Xiaomi 14T Pro ఎన్బీటీసీ లిస్టింగ్ వివరాలు

Xiaomi 14T Pro స్మార్ట్‌ఫోన్ ఎన్బీటీసీ సర్టిఫికేషన్ పై 2407FPN8EG అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

షావోమి నుంచి రాబోవు ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ పేరు Xiaomi 14T Pro అని లిస్టింగ్ ద్వారా ఖరారైంది.

ఎన్బీటీసీ సర్టిఫికేషన్ ప్రకారం, Xiaomi 14T Pro డివైజ్ జీఎస్ఎమ్/డబ్ల్యూసీడీఎంఏ/ఎల్టీఈ/ఎన్ఆర్ కనెక్టివిటీతో వస్తోంది.

ఎన్బీటీసీ లిస్టింగ్ ద్వారా మోడల్ నంబర్ మరియు కనెక్టివిటీ వివరాలు తప్పా, మరే ఇతర సమాచారం రివీల్ కాలేదు.

Xiaomi 14T Pro కెమెరా ఎఫ్‌వీ5 లిస్టింగ్

Xiaomi 14T Pro స్మార్ట్‌ఫోన్ కెమెరా ఎఫ్‌వీ5 డేటాబేస్ పై కూడా లిస్ట్ అయ్యింది. దీని ద్వారా కెమెరా వివరాలు రివీల్ అయ్యాయి.

Xiaomi 14T Pro డివైజ్ ఓఐఎస్ ఫీచర్, 50ఎంపి మెయిన్ సెన్సర్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Xiaomi 14T Pro డివైజ్ లో 8.1ఎంపి పిక్సెల్-బైన్డ్ ఇమేజెస్ క్యాప్చర్ చేయగల సెల్ఫీ కెమెరా ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. ఈ కెమెరా అపర్చర్ f/2.0 అని లిస్టింగ్ పై ఉంది.

ఓ నివేదిక ప్రకారం, Xiaomi 14T Pro డివైజ్ లైకా కెమెరా సపోర్ట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.

Xiaomi 14T Pro టైమ్‌లైన్, చిప్సెట్ వివరాలు (అంచనా)

Xiaomi 14T Pro స్మార్ట్‌ఫోన్ ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో లాంచ్ అవుతుందని సమాచారం.

ఇంకా ఈ డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ చిప్సెట్ 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.25 గిగాహెర్ట్జ్.

Xiaomi 14T Pro డివైజ్ భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే గత మోడల్స్ Xiaomi 12T, Xiaomi 13T డివైజెస్ కూడా భారత్ లో లాంచ్ కాలేదు. రానున్న రోజుల్లో ఏదైనా ప్రకటన వస్తుందేమో చూడాలి.

The post Xiaomi 14T Pro ఎన్బీటీసీ, కెమెరా ఎఫ్‌వీ5 సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/xiaomi-14t-pro-nbtc-and-camera-fv5-certification-details/feed/ 0
Xiaomi Mix Flip: ఎన్బీటీసీ వెబ్‌సైట్‌పై లిస్టైన షావోమి మిక్స్ ఫ్లిప్ https://www.91mobiles.com/telugu/xiaomi-mix-flip-listed-on-nbtc-website/ Tue, 11 Jun 2024 14:50:58 +0000 https://www.91mobiles.com/telugu/?p=12001 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi నుంచి త్వరలో ఫ్లిప్ ఫోన్ లాంచ్ కానుంది. Xiaomi Mix Flip పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. గత నెలలో ఈ ఫోన్ 3సీ సర్టిఫికేషన్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా ఎన్బీటీసీ డేటాబేస్ పై లిస్ట్ అయ్యింది. రానున్న కొన్ని వారాల్లో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఓసారి Xiaomi Mix Flip యొక్క ఎన్బీటీసీ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం. Xiaomi Mix Flip […]

The post Xiaomi Mix Flip: ఎన్బీటీసీ వెబ్‌సైట్‌పై లిస్టైన షావోమి మిక్స్ ఫ్లిప్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Xiaomi Mix Flip లాంచ్
  • మోడల్ నంబర్ 2405CPX3DG
  • స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi నుంచి త్వరలో ఫ్లిప్ ఫోన్ లాంచ్ కానుంది. Xiaomi Mix Flip పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. గత నెలలో ఈ ఫోన్ 3సీ సర్టిఫికేషన్ పై లిస్ట్ అయ్యింది. తాజాగా ఎన్బీటీసీ డేటాబేస్ పై లిస్ట్ అయ్యింది. రానున్న కొన్ని వారాల్లో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఓసారి Xiaomi Mix Flip యొక్క ఎన్బీటీసీ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం.

Xiaomi Mix Flip ఎన్బీటీసీ లిస్టింగ్

Xiaomi Mix Flip స్మార్ట్‌ఫోన్ 2405CPX3DG అనే మోడల్ నంబర్ తో ఎన్బీటీసీ సైట్ పై లిస్ట్ అయ్యింది.

లిస్టింగ్ ద్వారా డివైజ్ పేరు Xiaomi Mix Flip అని కన్ఫర్మ్ అయ్యింది. లిస్టింగ్ లో పేరుని గమనించవచ్చు.

ఈ ఫోన్ 5జీ కనెక్టివిటీతో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. ఇంకా ఈ లిస్టింగ్ ద్వారా రివీలైన వివరాలు ఇవే. త్వరలోనే మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.

Xiaomi Mix Flip డిజైన్

లీక్ ప్రకారం, Xiaomi Mix Flip డివైజ్ బ్యాక్ ప్యానెల్ పై కవర్ స్క్రీన్ ఉంటుందని తెలుస్తోంది.

లీకైన ఇమేజ్ ని గమనిస్తే, డ్యూయల్ కెమెరా మాడ్యూల్ మరియు రెండు ఎల్ఈడీ ఫ్లాషెస్ కవర్ డిస్ప్లే పై కనిపిస్తున్నాయి.

కెమెరా మాడ్యూల్ పై లైకా లోగో కనిపిస్తోంది. ఇకపోతే, సగం వరకు బ్యాక్ ప్యానెల్ గోల్డెన్ ఫినిష్ తో ఉంది. అలాగే బాటమ్ లో షావోమి బ్రాండింగ్ ఉంది.

Xiaomi Mix Flip స్పెసిఫికేషన్స్ (అంచనా)

Xiaomi Mix Flip డివైజ్ 1.5కే రెజుల్యూషన్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. డిస్ప్లే సైజ్ ఇంకా తెలియదు.

ఈ ఫ్లిప్ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది.

Xiaomi Mix Flip ఫోన్ లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 60ఎంపి ఒమ్నివిజన్ ఒవి60ఏ 1/2.8-ఇంచ్ సెన్సర్ 2ఎక్స్ ఆప్టికల్ జూమ్ సెన్సర్ ఉంటాయి.

Xiaomi Mix Flip లో సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉండే అవకాశం ఉంది.

Xiaomi Mix Flip 67 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తున్నట్లు సమాచారం. బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియలేదు.

The post Xiaomi Mix Flip: ఎన్బీటీసీ వెబ్‌సైట్‌పై లిస్టైన షావోమి మిక్స్ ఫ్లిప్ first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo V40 Pro ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు https://www.91mobiles.com/telugu/vivo-v40-pro-nbtc-certification-details/ Fri, 07 Jun 2024 15:31:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=11962 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ప్రీమియమ్ మిడ్-రేంజ్ సిరీస్ వీ40 ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo V40 మరియు Vivo V40 Pro అనే మోడల్స్ లాంచ్ కానున్నాయి. తాజాగా Vivo V40 Pro థాయిలాండ్ కి చెందిన ఎన్బీటీసీ సర్టిఫికేషన్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Vivo V40 Pro ఎన్బీటీసీ లిస్టింగ్ వివరాలు Vivo V40 Pro స్మార్ట్‌ఫోన్ […]

The post Vivo V40 Pro ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo V40 Pro లాంచ్
  • లైనప్‌లో వస్తోన్న వీ40, వీ40 ప్రో
  • V40 Pro మోడల్ నంబర్ V2347

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo త్వరలో ప్రీమియమ్ మిడ్-రేంజ్ సిరీస్ వీ40 ని లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Vivo V40 మరియు Vivo V40 Pro అనే మోడల్స్ లాంచ్ కానున్నాయి. తాజాగా Vivo V40 Pro థాయిలాండ్ కి చెందిన ఎన్బీటీసీ సర్టిఫికేషన్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు మరియు అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Vivo V40 Pro ఎన్బీటీసీ లిస్టింగ్ వివరాలు

Vivo V40 Pro స్మార్ట్‌ఫోన్ ఎన్బీటీసీ వెబ్‌సైట్ పై V2347 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. అయితే మోడల్ నంబర్ తప్పితే, మరే ఇతర వివరాలు ఎన్బీటీసీ ద్వారా రివీల్ కాలేదు. అయితే ఇదివరకు ఈ ఫోన్ యూకే‌కు చెందిన ఈఈ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది.

గత వారం చైనాలో లాంచైన Vivo S19 సిరీస్ లోని S19 Pro కి రీబ్రాండ్ వర్షన్ గా Vivo V40 Pro డివైజ్ గ్లోబల్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం. దీన్ని బట్టి, Vivo V40 Pro స్పెసిఫికేషన్స్ ఎస్19 ప్రో మాదిరి ఉంటాయని చెప్పవచ్చు.

Vivo S19 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo S19 Pro లో 6.78-ఇంచ్ కర్వ్డ్ ఎడ్జ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, 1.5కే పిక్సెల్స్ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎమ్ డిమ్మింగ్ సపోర్ట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo S19 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Vivo S19 Pro డివైజ్ 16జిబి వరకు ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

బ్యాటరీ: Vivo S19 Pro లో పవర్ బ్యాకప్ కోసం 5,500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: Vivo S19 Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్921 మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 50ఎంపి 2ఎక్స్ టెలీఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

ఓఎస్: Vivo S19 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo S19 Pro లో డ్యూయల్ సిమ్, 5జీ, బ్లూటూత్ 5.3, వై-ఫై 7, ఎన్ఎఫ్‌సీ, ఐఆర్ బ్లాస్టర్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, ఐపీ68/69 సర్టిఫికేషన్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post Vivo V40 Pro ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus Nord CE 4 Lite ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు, త్వరలో లాంచ్ కానున్న డివైజ్ https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-4-lite-5g-nbtc-certification-details-device-could-launch-soon/ Tue, 04 Jun 2024 09:43:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=11887 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో నార్డ్ సిరీస్ లో ఒక స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. OnePlus Nord CE 4 Lite పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. నార్డ్ లవర్స్ ఈ ఫోన్ లాంచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా OnePlus Nord CE 4 Lite ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. OnePlus Nord CE 4 Lite ఎన్బీటీసీ […]

The post OnePlus Nord CE 4 Lite ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు, త్వరలో లాంచ్ కానున్న డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OnePlus Nord CE 4 Lite లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ CPH2621
  • 5500 ఎంఏహెచ్ బ్యాటరీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో నార్డ్ సిరీస్ లో ఒక స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. OnePlus Nord CE 4 Lite పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. నార్డ్ లవర్స్ ఈ ఫోన్ లాంచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా OnePlus Nord CE 4 Lite ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

OnePlus Nord CE 4 Lite ఎన్బీటీసీ లిస్టింగ్

OnePlus Nord CE 4 Lite స్మార్ట్‌ఫోన్ ఎన్బీటీసీ వెబ్‌సైట్ పై CPH2621 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

లిస్టింగ్‌ని గమనిస్తే, డివైజ్ పేరు OnePlus Nord CE 4 Lite కనిపిస్తోంది.

ఎన్బీటీసీ లిస్టింగ్ ద్వారా మోడల్ నంబర్ తప్పా మరే ఇతర వివరాలు రివీల్ కాలేదు.

OnePlus Nord CE 4 Lite 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: OnePlus Nord CE 4 Lite 5G లో 6.67-ఇంచ్ ఫుల్‌హెచ్డీ+ స్క్రీన్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2412*1080 పిక్సెల్స్ రెజుల్యూషన్ ఉంటాయి.

చిప్సెట్: OnePlus Nord CE 4 Lite 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది.

కెమెరా: OnePlus Nord CE 4 Lite 5G లో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: OnePlus Nord CE 4 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్‌కి సపోర్ట్ చేస్తుంది.

ర్యామ్, స్టోరేజీ: OnePlus Nord CE 4 Lite 5G 8జిబి ర్యామ్, 256జిబి వరకు స్టోరేజీ ఆప్షన్స్ లో రానుంది.

ఓఎస్: OnePlus Nord CE 4 Lite 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ అవుతుంది. 2 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 ఏళ్లు సెక్యూరిటీ అప్డేట్స్ ఈ ఫోన్‌కి లభిస్తాయి.

The post OnePlus Nord CE 4 Lite ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు, త్వరలో లాంచ్ కానున్న డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Realme GT 6T బీఐఎస్, ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు https://www.91mobiles.com/telugu/realme-gt-6t-bis-and-nbtc-listings-details/ Fri, 10 May 2024 18:14:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=11468 Realme GT 6T ఇండియా లాంచ్‌ని రియల్మీ కంపెనీ కన్ఫర్మ్ చేసింది. రియల్మీ వెబ్‌సైట్ మరియు సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఇదే విషయం స్పష్టమైంది. లాంచ్‌కి ముందు Realme GT 6T డివైజ్ భారత్‌కి చెందిన బీఐఎస్ తో పాటు ఎన్బీటీసీ, ఈఈసీ, ఎఫ్‌సీసీ మరియు కెమెరా ఎఫ్‌వీ-5 సర్టిఫికేషన్స్ సైట్స్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. Realme GT 6T లిస్టింగ్ వివరాలు Realme GT 6T స్మార్ట్‌ఫోన్ ఎన్బీటీసీ […]

The post Realme GT 6T బీఐఎస్, ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో భారత్‌లో Realme GT 6T లాంచ్
  • 120 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్
  • మోడల్ నంబర్ RMX3853

Realme GT 6T ఇండియా లాంచ్‌ని రియల్మీ కంపెనీ కన్ఫర్మ్ చేసింది. రియల్మీ వెబ్‌సైట్ మరియు సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ఇదే విషయం స్పష్టమైంది. లాంచ్‌కి ముందు Realme GT 6T డివైజ్ భారత్‌కి చెందిన బీఐఎస్ తో పాటు ఎన్బీటీసీ, ఈఈసీ, ఎఫ్‌సీసీ మరియు కెమెరా ఎఫ్‌వీ-5 సర్టిఫికేషన్స్ సైట్స్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Realme GT 6T లిస్టింగ్ వివరాలు

Realme GT 6T స్మార్ట్‌ఫోన్ ఎన్బీటీసీ లిస్టింగ్ పై RMX3853 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

ఈ ఫోన్ ఎన్బీటీసీ, బీఐఎస్, ఎఫ్‌సీసీ మరియు ఈఈసీ సర్టిఫికేషన్ లిస్టింగ్స్ పై కనిపించింది.

ఎఫ్‌సీసీ లిస్టింగ్ ద్వారా 5360 ఎంఏహెచ్ బ్యాటరీ రివీల్ అయ్యింది. అలాగే ఈ లిస్టింగ్ ద్వారా బరువు, చుట్టుకొలతలు కూడా తెలిసాయి. జీటీ 6టీ 191 గ్రాముల బరువు, 162 మి.మీ పొడవు, 75.1 మి.మీ వెడల్పు, 8.65 మి.మీ మందం ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Realme GT 6T స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత రియల్మీ యూఐ 5.0 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.

కెమెరా ఎఫ్‌వీ-5 డేటాబేస్ పై Realme GT 6T లిస్ట్ అయ్యింది. దీని ద్వారా 50ఎంపి మెయిన్ కెమెరా, 32ఎంపి ఫ్రంట్ కెమెరా రివీల్ అయ్యాయి.

Realme GT 6T లాంచ్ టైమ్‌లైన్

Realme GT 6T స్మార్ట్‌ఫోన్ భారత్ లో త్వరలోనే లాంచ్ కానుంది. ఇంకా కచ్చితమైన లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించలేదు. అమెజాన్ ద్వారా ఈ డివైజ్ సేల్ కి రానుంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ ఈ ఫోన్ లో ఉంటుందని కంపెనీ కన్ఫర్మ్ చేసింది.

Realme GT 6T స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: Realme GT 6T లో 6.78-ఇంచ్ ఓఎల్ఈడీ స్క్రీన్, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.

ర్యామ్, స్టోరేజీ: Realme GT 6T డివైజ్ 12జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో వచ్చే అవకాశం ఉంది.

కెమెరా: Realme GT 6T లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్882 ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి సోని ఐఎంఎక్స్355 అల్ట్రావైడ్ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: Realme GT 6T లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Realme GT 6T బీఐఎస్, ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
OPPO: NBTC సర్టిఫికేషన్ పొందిన Reno 12 Pro https://www.91mobiles.com/telugu/oppo-reno-12-pro-received-nbtc-certification/ Thu, 09 May 2024 06:28:47 +0000 https://www.91mobiles.com/telugu/?p=11429 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి త్వరలో రెనో 12 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో రెనో 12 మరియు రెనో 12 ప్రో అనే మోడల్స్ మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా OPPO Reno 12 Pro డివైజ్ ఎన్బీటీసీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ ఇటీవలె బీఐఎస్, టీయూవీ తదితర సైట్స్ లో కూడా లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ కొన్ని రివీల్ అయ్యాయి. ఓసారి […]

The post OPPO: NBTC సర్టిఫికేషన్ పొందిన Reno 12 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OPPO Reno 12 Pro లాంచ్
  • మోడల్ నంబర్ CPH2629
  • 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO నుంచి త్వరలో రెనో 12 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో రెనో 12 మరియు రెనో 12 ప్రో అనే మోడల్స్ మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా OPPO Reno 12 Pro డివైజ్ ఎన్బీటీసీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ ఇటీవలె బీఐఎస్, టీయూవీ తదితర సైట్స్ లో కూడా లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ కొన్ని రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

OPPO Reno 12 Pro ఎన్బీటీసీ సర్టిఫికేషన్

OPPO Reno 12 Pro డివైజ్ ఎన్బీటీసీ వెబ్‌సైట్ పై CPH2629 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఇదే మోడల్ నంబర్ తో ఇండోనేషియా టెలీకామ్ సర్టిఫికేషన్ సైట్ పై కూడా ఈ ఫోన్ లిస్ట్ అయ్యింది. అయితే ఎన్బీటీసీ ద్వారా స్పెసిఫికేషన్స్ ఏవీ రివీల్ కాలేదు.

OPPO Reno 12 Pro యొక్క టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ ద్వారా 4880 ఎంఏహెచ్ బ్యాటరీ, 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ రివీల్ అయ్యాయి. అలాగే ఈ ఫోన్ 50ఎంపి మెయిన్ కెమెరా, 50ఎంపి పొట్రెయిట్ 2x ఆప్టికల్ జూమ్ లెన్స్, 50ఎంపి ఫ్రంట్ కెమెరాలతో వచ్చే అవకాశం ఉంది.

OPPO Reno 12 Pro స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: OPPO Reno 12 Pro లో 6.7-ఇంచ్ డిస్ప్లే, 1.5కే రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటాయి.

ప్రాసెసర్: OPPO Reno 12 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ స్టార్ స్పీడ్ ఎడిషన్ ప్రాసెసర్ ఉంటుందని సమాచారం.

కెమెరా: OPPO Reno 12 Pro లో 50ఎంపి పొట్రెయిట్ 2x ఆప్టికల్ జూమ్ లెన్స్ ఉంటుందని సమాచారం.

బ్యాటరీ: OPPO Reno 12 Pro లో పవర్ బ్యాకప్ కోసం 4880 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post OPPO: NBTC సర్టిఫికేషన్ పొందిన Reno 12 Pro first appeared on 91Mobiles Telugu.

]]>
POCO: ఎన్బీటీసీ వెబ్‌సైట్‌పై లిస్టైన POCO F6 https://www.91mobiles.com/telugu/poco-f6-listed-on-nbtc-website/ Thu, 02 May 2024 10:40:31 +0000 https://www.91mobiles.com/telugu/?p=11327 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO నుంచి త్వరలో ఎఫ్-సిరీస్ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో POCO F6 మరియు POCO F6 Pro అనే రెండు మోడల్స్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా బేస్ మోడల్ POCO F6 థాయిలాండ్ కి చెందిన ఎన్బీటీసీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి సర్టిఫికేషన్ లిస్టింగ్ వివరాలతో పాటు, అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం. POCO F6 ఎన్బీటీసీ లిస్టింగ్ POCO F6 స్మార్ట్‌ఫోన్ సర్టిఫికేషన్ […]

The post POCO: ఎన్బీటీసీ వెబ్‌సైట్‌పై లిస్టైన POCO F6 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో POCO F6 లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్
  • మోడల్ నంబర్ 24069PC12G

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ POCO నుంచి త్వరలో ఎఫ్-సిరీస్ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో POCO F6 మరియు POCO F6 Pro అనే రెండు మోడల్స్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా బేస్ మోడల్ POCO F6 థాయిలాండ్ కి చెందిన ఎన్బీటీసీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి సర్టిఫికేషన్ లిస్టింగ్ వివరాలతో పాటు, అంచనా స్పెసిఫికేషన్స్ గురించి తెలుసుకుందాం.

POCO F6 ఎన్బీటీసీ లిస్టింగ్

POCO F6 స్మార్ట్‌ఫోన్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎన్బీటీసీపై 24069PC12G మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. జీ అనే అక్షరం గ్లోబల్ వేరియంట్ ని సూచిస్తుంది. POCO F6 పేరు కూడా ఎన్బీటీసీ ద్వారా ఖరారైంది.

అయితే ఎన్బీటీసీ లిస్టింగ్ ద్వారా POCO F6 కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏవీ రివీల్ కాలేదు. అయితే లిస్టింగ్ తో డివైజ్ లాంచ్ త్వరలోనే ఉంటుందని స్పష్టమవుతోంది.

POCO F6 స్పెసిఫికేషన్స్ (అంచనా)

డిస్ప్లే: POCO F6 లో ఉండే స్క్రీన్ సైజ్ ఇంకా తెలియలేదు. కానీ, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో ఈ డిస్ప్లే వస్తున్నట్లు సమాచారం.

ప్రాసెసర్: POCO F6 లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా తెలిసింది.

ర్యామ్, స్టోరేజీ: POCO F6 డివైజ్ 12జిబి వరకు ర్యామ్, ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీతో రానుంది.

ఓఎస్: POCO F6 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.

కెమెరా: POCO F6 లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో సోని ఐఎంఎక్స్920 మెయిన్ సెన్సర్ ఉంటుందని లీక్ ద్వారా తెలుస్తోంది.

బ్యాటరీ: POCO F6 లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 90 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వచ్చే అవకాశం ఉంది.

The post POCO: ఎన్బీటీసీ వెబ్‌సైట్‌పై లిస్టైన POCO F6 first appeared on 91Mobiles Telugu.

]]>
Redmi 13 4G: ఎన్బీటీసీ, ఎస్డీపీపీఐ సర్టిఫికేషన్స్ పొందిన డివైజ్ https://www.91mobiles.com/telugu/redmi-13-4g-received-nbtc-sdppi-certifications/ Thu, 02 May 2024 08:28:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=11316 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi ప్రస్తుతం రెడ్మీ 13 4జీ మరియు రెడ్మీ 13 5జీ పై పని చేస్తున్నట్లు సమాచారం. గత వారం 5జీ వేరియంట్ పలు సర్టిఫికేషన్ సైట్స్ పై కనిపించింది. ఈసారి 4జీ మోడల్ ఇండోనేషియాకు చెందిన SDPPI, థాయిలాండ్ కి చెందిన NBTC సైట్స్ పై లిస్ట్ అయ్యింది. Redmi 13 4G యూఎస్ కి చెందిన ఎఫ్‌సీసీ, ఈఈసీ మరియు సింగపూర్ కి చెందిన ఐఎండీఏ సైట్స్ పై కూడా […]

The post Redmi 13 4G: ఎన్బీటీసీ, ఎస్డీపీపీఐ సర్టిఫికేషన్స్ పొందిన డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Redmi 13 లాంచ్
  • 4జీ కనెక్టివిటీతో వస్తోన్న ఫోన్
  • మీడియాటెక్ హీలియో చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi ప్రస్తుతం రెడ్మీ 13 4జీ మరియు రెడ్మీ 13 5జీ పై పని చేస్తున్నట్లు సమాచారం. గత వారం 5జీ వేరియంట్ పలు సర్టిఫికేషన్ సైట్స్ పై కనిపించింది. ఈసారి 4జీ మోడల్ ఇండోనేషియాకు చెందిన SDPPI, థాయిలాండ్ కి చెందిన NBTC సైట్స్ పై లిస్ట్ అయ్యింది. Redmi 13 4G యూఎస్ కి చెందిన ఎఫ్‌సీసీ, ఈఈసీ మరియు సింగపూర్ కి చెందిన ఐఎండీఏ సైట్స్ పై కూడా కనిపించింది. ఓసారి Redmi 13 4G సర్టిఫికేషన్ వివరాలను తెలుసుకుందాం.

Redmi 13 4G SDPPI, NBTC లిస్టింగ్స్

Redmi 13 4G ఎస్డీపీపీఐ వెబ్‌సైట్ పై 24040RN64Y అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Redmi 13 4G ఎన్బీటీసీ వెబ్‌సైట్ పై 2404ARN45A అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్స్ పై Redmi 13 4G డివైజ్ ని MySmartPrice వెబ్‌సైట్ గుర్తించింది.

ఎన్బీటీసీ మరియు ఎస్డీపీపీఐ లిస్టింగ్స్ ద్వారా డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏమీ రివీల్ కాలేదు.

Redmi 13 4G స్పెసిఫికేషన్స్ (అంచనా)

ప్రాసెసర్: Redmi 13 4G డివైజ్ లో మీడియాటెక్ హీలియో జీ88 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది.

కనెక్టివిటీ: Redmi 13 4G లో బ్లూటూత్ 5.3, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.

బ్యాటరీ, చార్జింగ్: Redmi 13 4G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Redmi 13 4G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ 1.0 కస్టమ్ స్కిన్ తో లాంచ్ అవుతుంది.

Redmi 13 4G డివైజ్ పోకో ఎమ్6 4జీ కి రీబ్రాండ్ వర్షన్ గా వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Redmi 13 5G స్పెసిఫికేషన్స్

ప్రాసెసర్: Redmi 13 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్సెట్, అడ్రెనో 613 జీపీయూ ఉంటాయి.

ఓఎస్: Redmi 13 5G ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత హైపర్ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బ్యాటరీ, చార్జింగ్: Redmi 13 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 33 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

The post Redmi 13 4G: ఎన్బీటీసీ, ఎస్డీపీపీఐ సర్టిఫికేషన్స్ పొందిన డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: ఎన్బీటీసీ సర్టిఫికేషన్ పొందిన Y100 4G https://www.91mobiles.com/telugu/vivo-y100-4g-recieved-nbtc-certification/ Tue, 26 Mar 2024 08:36:04 +0000 https://www.91mobiles.com/telugu/?p=10812 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo కొన్ని రోజుల క్రితం భారత్ లో Vivo Y100 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ప్రస్తుతం మార్కెట్ లో ఈ ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంది. దీని ధర రూ.21,999 గా ఉంది. మరోవైపు, వివో సంస్థ త్వరలో Vivo Y100 4G ని లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉంది. తాజాగా ఈ డివైజ్ ఎన్బీటీసీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ పేరు, మోడల్ నంబర్ వంటి […]

The post Vivo: ఎన్బీటీసీ సర్టిఫికేషన్ పొందిన Y100 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y100 4G లాంచ్
  • ఎన్బీటీసీపై లిస్టైన డివైజ్
  • మోడల్ నంబర్ V2342

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo కొన్ని రోజుల క్రితం భారత్ లో Vivo Y100 5G డివైజ్ ని లాంచ్ చేసింది. ప్రస్తుతం మార్కెట్ లో ఈ ఫోన్ కొనుగోలుకి అందుబాటులో ఉంది. దీని ధర రూ.21,999 గా ఉంది. మరోవైపు, వివో సంస్థ త్వరలో Vivo Y100 4G ని లాంచ్ చేసే ప్రయత్నాల్లో ఉంది. తాజాగా ఈ డివైజ్ ఎన్బీటీసీ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ పేరు, మోడల్ నంబర్ వంటి వివరాలు బయటకు వచ్చాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం పదండి.

Vivo Y100 4G ఎన్బీటీసీ లిస్టింగ్

Vivo బ్రాండ్ కి చెందిన కొత్త స్మార్ట్‌ఫోన్ థాయిలాండ్ కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ ఎన్బీటీసీ పై V2342 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Vivo Y100 4G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుందని లిస్టింగ్ ద్వారా ఖరారైంది. ఎన్బీటీసీ ద్వారా డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు. త్వరలోనే Vivo Y100 4G మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది.

Vivo Y100 5G స్పెసిఫికేషన్స్

  • స్క్రీన్: Vivo Y100 5G లో 6.78-ఇంచ్ అమోలెడ్ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్డీ+ (2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్), 1300 నిట్స్ బ్రైట్నెస్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Vivo Y100 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 చిప్సెట్ వాడారు. ఇది 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. గ్రాఫిక్స్ కోసం అడ్రెనో 619 జీపీయూ ఉపయోగించారు.
  • ర్యామ్, స్టోరేజీ: Vivo Y100 5G డివైజ్ లో 12జిబి ఎక్స్‌పాండబుల్ ర్యామ్, 12జిబి ఫిజికల్ ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఉన్నాయి. యూజర్ కి 24జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.
  • కెమెరా: Vivo Y100 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 64ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.
  • బ్యాటరీ: Vivo Y100 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.
  • కనెక్టివిటీ: Vivo Y100 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post Vivo: ఎన్బీటీసీ సర్టిఫికేషన్ పొందిన Y100 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Samsung: ఎన్బీటీసీ సైట్‌పై లిస్టైన Galaxy A35 https://www.91mobiles.com/telugu/samsung-galaxy-a35-5g-listed-on-nbtc/ Tue, 13 Feb 2024 14:03:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=10235 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Galaxy A35, A55 ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా Galaxy A35 డివైజ్ ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ లో లిస్ట్ అయ్యింది. మరోవైపు గెలాక్సీ 35, గెలాక్సీ ఏ55 డివైజెస్ కంపెనీ యొక్క సపోర్ట్ పేజీలో లిస్ట్ అయ్యాయి. సరే, ఓసారి Galaxy A35 యొక్క ఎన్బీటీసీ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి. Galaxy A35 ఎన్బీటీసీ […]

The post Samsung: ఎన్బీటీసీ సైట్‌పై లిస్టైన Galaxy A35 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో లాంచ్ కానున్న Galaxy A35
  • ఎన్బీటీసీపై లిస్టైన డివైజ్
  • ఏ35 తో పాటు లాంచ్ కానున్న ఏ55

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఏ-సిరీస్ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ లైనప్ లో Galaxy A35, A55 ఫోన్లు మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నాయి. తాజాగా Galaxy A35 డివైజ్ ఎన్బీటీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ లో లిస్ట్ అయ్యింది. మరోవైపు గెలాక్సీ 35, గెలాక్సీ ఏ55 డివైజెస్ కంపెనీ యొక్క సపోర్ట్ పేజీలో లిస్ట్ అయ్యాయి. సరే, ఓసారి Galaxy A35 యొక్క ఎన్బీటీసీ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం పదండి.

Galaxy A35 ఎన్బీటీసీ లిస్టింగ్

  • MySmartPrice Galaxy A35 డివైజ్ ని ఎన్బీటీసీ పై గుర్తించింది. SM-A356E/DS అనే మోడల్ నంబర్ తో Galaxy A35 లిస్టింగ్ పై కనిపించింది.
  • Galaxy A35 డివైజ్ త్వరలోనే థాయిలాండ్ లో లాంచ్ కానుందని ఈ లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.
  • లిస్టింగ్ ద్వారా Galaxy A35 పేరు కూడా ఖరారైంది. 5జీ కనెక్టివిటీ తప్పా మరే ఇతర స్పెసిఫికేషన్స్ లిస్టింగ్ ద్వారా రివీల్ కాలేదు.

Samsung Galaxy A35 స్పెసిఫికేషన్స్ (అంచనా)

  • డిస్ప్లే: Samsung Galaxy A35 5G లో 6.6-ఇంచ్ సూపర్ అమోలెడ్ స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.
  • ప్రాసెసర్: Samsung Galaxy A35 5G లో ఎగ్జినోస్ 1380 చిప్సెట్ ఉంటుందని గీక్‌బెంచ్ వెబ్‌సైట్ ద్వారా తెలిసింది.
  • ర్యామ్, స్టోరేజీ: Samsung Galaxy A35 5G డివైజ్ 6జిబి ర్యామ్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.
  • కెమెరా: Samsung Galaxy A35 5G లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా ఉంటుంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
  • బ్యాటరీ: Samsung Galaxy A35 5G డివైజ్ 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది. బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియలేదు.
  • ఓఎస్: Samsung Galaxy A35 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ పై పని చేస్తుంది.
  • కనెక్టివిటీ: Samsung Galaxy A35 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉంటాయి.

The post Samsung: ఎన్బీటీసీ సైట్‌పై లిస్టైన Galaxy A35 first appeared on 91Mobiles Telugu.

]]>