iQOO Z9 Lite 5G - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 04 Jul 2024 18:50:54 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 iQOO Z9 Lite 5G స్పెసిఫికేషన్స్ ఖరారు, ఐపీ64 రేటింగ్‌తో వస్తోన్న డివైజ్ https://www.91mobiles.com/telugu/iqoo-z9-lite-5g-specs-confirmed-device-to-feature-ip64-rating/ https://www.91mobiles.com/telugu/iqoo-z9-lite-5g-specs-confirmed-device-to-feature-ip64-rating/#respond Thu, 04 Jul 2024 18:25:52 +0000 https://www.91mobiles.com/telugu/?p=12381 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి త్వరలో జెడ్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. iQOO Z9 Lite 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. జులై 15వ తేదీన ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్‌ను కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి. iQOO Z9 Lite 5G స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి) iQOO Z9 Lite 5G స్మార్ట్‌ఫోన్ […]

The post iQOO Z9 Lite 5G స్పెసిఫికేషన్స్ ఖరారు, ఐపీ64 రేటింగ్‌తో వస్తోన్న డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జులై 15న iQOO Z9 Lite 5G లాంచ్
  • డైమెన్సిటీ 6300 చిప్సెట్
  • 50ఎంపి కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి త్వరలో జెడ్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. iQOO Z9 Lite 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. జులై 15వ తేదీన ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్‌ను కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

iQOO Z9 Lite 5G స్పెసిఫికేషన్స్ (ఖరారైనవి)

iQOO Z9 Lite 5G స్మార్ట్‌ఫోన్ అమెజాన్ ద్వారా సేల్‌కి వస్తోంది. ఇప్పటికే మైక్రోసైట్ కూడా దర్శనమిస్తోంది.

iQOO Z9 Lite 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ తో వస్తోంది. ఈ చిప్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

iQOO Z9 Lite 5G లో 6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ అందించనున్నట్లు కన్ఫర్మ్ అయ్యింది. ఇతర మోడల్స్ కూడా లాంచ్ రోజున రివీల్ అయ్యే అవకాశం ఉంది.

iQOO Z9 Lite 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి ప్రైమరీ కెమెరా, 2ఎంపి బొకే కెమెరా ఉంటాయి. సెల్ఫీ కెమెరా వివరాలు ఇంకా తెలియలేదు.

iQOO Z9 Lite 5G డివైజ్ ఐపీ64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్ తో వస్తోంది. దీంతో నీరు, దుమ్ము నుంచి ఈ ఫోన్‌కి రక్షణ లభించనుంది.

iQOO Z9 Lite 5G డివైజ్ ఆక్వా ఫ్లో (బ్లూ), మోకా బ్రౌన్ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అవుతోంది.

iQOO Z9 Lite 5G డివైజ్ కొన్ని రోజుల క్రితం లాంచైన Vivo T3 Lite కి రీబ్రాండ్ వర్షన్ అని నివేదికల ద్వారా తెలుస్తోంది.

దీంతో వివో టీ3 లైట్ 5జీ లో ఉన్న స్పెసిఫికేషన్స్ ఐకూ జెడ్9 లైట్ 5జీ లో ఉంటాయని భావిస్తున్నారు.

Vivo T3 Lite 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo T3 Lite లో 6.56-ఇంచ్ స్క్రీన్, 1612*720 పిక్సెల్స్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 840 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo T3 Lite స్మార్ట్‌ఫోన్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ వాడారు.

మెమొరీ: Vivo T3 Lite డివైజ్ 4జిబి/6జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది. 6జిబి వర్చువల్ ర్యామ్ ఫీచర్‌ను ఈ ఫోన్ లో అందించారు. దీంతో యూజర్‌కి గరిష్టంగా 12జిబి ర్యామ్ పవర్ లభిస్తుంది.

కెమెరా: Vivo T3 Lite లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి సోని ఐఎంఎక్స్852 ఏఐ సెన్సర్ ఉంది. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి హెచ్డీ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

బ్యాటరీ: Vivo T3 Lite లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఓఎస్: Vivo T3 Lite డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo T3 Lite లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: Vivo T3 Lite లో ఐపీ64 రేటింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉన్నాయి.

The post iQOO Z9 Lite 5G స్పెసిఫికేషన్స్ ఖరారు, ఐపీ64 రేటింగ్‌తో వస్తోన్న డివైజ్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iqoo-z9-lite-5g-specs-confirmed-device-to-feature-ip64-rating/feed/ 0
iQOO Z9 Lite 5G: జులై 15న లాంచ్ అవుతోన్న ఐకూ జీ9 లైట్ 5జీ https://www.91mobiles.com/telugu/iqoo-z9-lite-5g-india-launch-date-july-15-official/ https://www.91mobiles.com/telugu/iqoo-z9-lite-5g-india-launch-date-july-15-official/#respond Wed, 03 Jul 2024 14:33:33 +0000 https://www.91mobiles.com/telugu/?p=12355 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి త్వరలో జెడ్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. iQOO Z9 Lite 5G పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీ ఖరారైంది. జులై 15న ఐకూ జెడ్9 లైట్ 5జీ లాంచ్ అవుతోంది. మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్ తో ఈ ఫోన్ వస్తోంది. ఓసారి లాంచ్ వివరాలు, అంచనా ధర మరియు స్పెసిఫికేషన్స్ ఎలా […]

The post iQOO Z9 Lite 5G: జులై 15న లాంచ్ అవుతోన్న ఐకూ జీ9 లైట్ 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • iQOO Z9 Lite 5G ఇండియా లాంచ్ ఖరారు
  • జులై 15న లాంచ్ అవుతోన్న డివైజ్
  • మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి త్వరలో జెడ్-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. iQOO Z9 Lite 5G పేరుతో ఈ ఫోన్ భారతీయ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ యొక్క ఇండియా లాంచ్ తేదీ ఖరారైంది. జులై 15న ఐకూ జెడ్9 లైట్ 5జీ లాంచ్ అవుతోంది. మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్ తో ఈ ఫోన్ వస్తోంది. ఓసారి లాంచ్ వివరాలు, అంచనా ధర మరియు స్పెసిఫికేషన్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

iQOO Z9 Lite 5G ధర (లీక్)

iQOO Z9 Lite 5G డివైజ్ తక్కువ బడ్జెట్ లో లాంచ్ అవుతోంది. ప్రస్తుతం జెడ్9 లైట్ 5జీ ప్రొడక్ట్ పేజీ అమెజాన్‌పై దర్శనమిస్తోంది. ఈ ఫోన్ ధరను రూ.10,000 లోపు పెట్టే అవకాశం ఉంది. లీక్ ప్రకారం, ఈ ఫోన్ రెండు మెమొరీ వేరియంట్స్ లో లాంచ్ కానుంది. అవి: 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మరియు 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ. 4జిబి మోడల్ ధర రూ.9,999, 6జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ.11,999 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

iQOO Z9 Lite 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

డిస్ప్లే: iQOO Z9 Lite 5G లో 6.56-ఇంచ్ హెచ్డీ+ స్క్రీన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 840 నిట్స్ బ్రైట్నెస్ ఉంటాయి.

కెమెరా: iQOO Z9 Lite 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి డెప్త్ సెన్సర్ ఉంటాయి. సెల్పీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: iQOO Z9 Lite 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.

iQOO Z9 Lite 5G చిప్సెట్ వివరాలు (కన్ఫర్మ్)

iQOO Z9 Lite 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ తో వస్తోందని ఐకూ బ్రాండ్ అఫీషియల్ గా వెల్లడించింది. 6 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై ఈ చిప్ తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.4 గిగాహెర్ట్జ్.

The post iQOO Z9 Lite 5G: జులై 15న లాంచ్ అవుతోన్న ఐకూ జీ9 లైట్ 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iqoo-z9-lite-5g-india-launch-date-july-15-official/feed/ 0
iQOO Z9 Lite 5G: జులైలో ఐకూ జీ9 లైట్ 5జీ లాంచ్ అయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/iqoo-z9-lite-5g-india-launch-could-be-in-july/ https://www.91mobiles.com/telugu/iqoo-z9-lite-5g-india-launch-could-be-in-july/#respond Tue, 25 Jun 2024 09:04:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=12208 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి త్వరలో జెడ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. iQOO Z9 Lite 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తక్కువ ధరలోనే ఈ ఫోన్ లాంచ్ అవుతుందని సమాచారం. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ టైమ్ లైన్, కలర్ ఆప్షన్స్ వివరాలు లీక్ అయ్యాయి. జులై లో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని సమాచారం. ఓసారి లీకైన వివరాలను తెలుసుకుందాం. iQOO Z9 […]

The post iQOO Z9 Lite 5G: జులైలో ఐకూ జీ9 లైట్ 5జీ లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో iQOO Z9 Lite 5G లాంచ్
  • జులైలో లాంచ్ అయ్యే అవకాశం
  • డివైజ్ అంచనా ధర రూ.10,000

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి త్వరలో జెడ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. iQOO Z9 Lite 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తక్కువ ధరలోనే ఈ ఫోన్ లాంచ్ అవుతుందని సమాచారం. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ టైమ్ లైన్, కలర్ ఆప్షన్స్ వివరాలు లీక్ అయ్యాయి. జులై లో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని సమాచారం. ఓసారి లీకైన వివరాలను తెలుసుకుందాం.

iQOO Z9 Lite 5G లాంచ్ టైమ్‌లైన్, కలర్ ఆప్షన్స్ (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ iQOO Z9 Lite 5G డివైజ్ వివరాలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై షేర్ చేశారు.

iQOO నుంచి వస్తోన్న మొదటి ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్‌గా iQOO Z9 Lite 5G నిలవనుంది.

జులై మూడోవారంలో iQOO Z9 Lite 5G భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది.

iQOO Z9 Lite 5G స్మార్ట్‌ఫోన్ బ్రౌన్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ తెలిపారు.

iQOO Z9 Lite 5G స్మార్ట్‌ఫోన్ Vivo T3 Lite 5G కి రీబ్రాండ్ వర్షన్ అని ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది. ఇకపోతే జూన్ 27న వివో టీ3 లైట్ 5జీ భారత్ లో లాంచ్ అవుతోంది. జులై నెలలో iQOO Z9 Lite 5G లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

iQOO Z9 Lite 5G ధర (లీక్)

iQOO Z9 Lite 5G ధర గతంలో కొన్ని లీక్స్ ద్వారా రివీల్ అయ్యింది. రూ.10,000 లోపు ధరలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.9,999 గా ఉంటుంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,999 గా ఉంటుంది.

iQOO Z9 Lite 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

iQOO Z9 Lite 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్ లో 50ఎంపి ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని అంచనా.

iQOO Z9 Lite 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

The post iQOO Z9 Lite 5G: జులైలో ఐకూ జీ9 లైట్ 5జీ లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iqoo-z9-lite-5g-india-launch-could-be-in-july/feed/ 0
iQOO Z9 Lite 5G బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్స్ వివరాలు https://www.91mobiles.com/telugu/iqoo-z9-lite-5g-bis-and-bluetooth-sig-certifications-details/ Sun, 02 Jun 2024 18:09:27 +0000 https://www.91mobiles.com/telugu/?p=11854 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి త్వరలో జీ9 సిరీస్ లో లైట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతుంది. iQOO Z9 Lite 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. భారత్ లో ఈ ఫోన్ లాంచ్ కోసం ఐకూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ తో పాటు భారత్ కి చెందిన బీఐఎస్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఈ సర్టిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం. iQOO […]

The post iQOO Z9 Lite 5G బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్స్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో iQOO Z9 Lite 5G లాంచ్
  • బీఐఎస్ పై లిస్టైన iQOO Z9 Lite 5G
  • డివైజ్ మోడల్ నంబర్ I2306

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి త్వరలో జీ9 సిరీస్ లో లైట్ వర్షన్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవుతుంది. iQOO Z9 Lite 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. భారత్ లో ఈ ఫోన్ లాంచ్ కోసం ఐకూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ తో పాటు భారత్ కి చెందిన బీఐఎస్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఈ సర్టిఫికేషన్స్ వివరాలు తెలుసుకుందాం.

iQOO Z9 Lite 5G బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్స్

బ్లూటూత్ ఎస్ఐజీ లిస్టింగ్ ద్వారా iQOO Z9 Lite 5G పేరు ఖరారైంది. అలాగే ఫోన్ మోడల్ నంబర్ కూడా రివీల్ అయ్యింది.

iQOO Z9 Lite 5G డివైజ్ I2306 అనే మోడల్ నంబర్ తో బ్లూటూత్ ఎస్ఐజీ పై లిస్ట్ అయ్యింది.

భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) పై I2306 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

ఈ రెండు సర్టిఫికేషన్స్ ద్వారా iQOO Z9 Lite 5G కి సంబంధించిన ఇతర వివరాలేవీ బయటకు రాలేదు. కానీ, బీఐఎస్ లిస్టింగ్ ద్వారా త్వరలో iQOO Z9 Lite 5G భారత్ లో లాంచ్ కానుందని స్పష్టమైంది.

iQOO Z9x 5G స్పెసిఫికేషన్స్

స్క్రీన్: iQOO Z9x 5G లో 6.72-ఇంచ్ ఎల్సీడీ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ (2408*1080 పిక్సెల్స్) రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 240 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, 1400:1 కాంట్రాస్ట్ రేషియో, 339 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 91.48% స్క్రీన్-టు-బాడీ రేషియో, సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్ ఉన్నాయి.

ప్రాసెసర్: iQOO Z9x 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్, అడ్రెనో 710 జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: iQOO Z9x 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 8జిబి ఎక్స్‌టెండెడ్ ర్యామ్, యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజీ ఉన్నాయి. మైక్రోఎస్డీ కార్డ్ సాయంతో 1టిబి వరకు మెమొరీని పెంచుకునే వీలుంది.

సాఫ్ట్‌వేర్: iQOO Z9x 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కెమెరా: iQOO Z9x 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి S5KJNSSQ33 ప్రైమరీ సెన్సర్ (f/1.8 అపర్చర్), 2ఎంపి బొకే కెమెరా (f/2.4 అపర్చర్), ఎల్ఈడీ ఫ్లాష్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం f/2.05 అపర్చర్ గల 8ఎంపి సెన్సర్ ఇచ్చారు.

బ్యాటరీ, చార్జింగ్: iQOO Z9x 5G లో పవర్ బ్యాకప్ కోసం 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఇచ్చారు. ఇది 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: iQOO Z9x 5G డివైజ్ లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, వై-ఫై, బ్లూటూత్ 5.1, జీపీఎస్, గ్లొనాస్, గెలీలియో, బైడూ, జీఎన్ఎస్ఎస్, క్యూజెడ్ఎస్ఎస్, యూఎస్బీ 2.0 టైప్-సీ పోర్ట్ ఉన్నాయి.

The post iQOO Z9 Lite 5G బీఐఎస్, బ్లూటూత్ ఎస్ఐజీ సర్టిఫికేషన్స్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>