India launch timeline - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Tue, 25 Jun 2024 09:04:21 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 iQOO Z9 Lite 5G: జులైలో ఐకూ జీ9 లైట్ 5జీ లాంచ్ అయ్యే అవకాశం https://www.91mobiles.com/telugu/iqoo-z9-lite-5g-india-launch-could-be-in-july/ https://www.91mobiles.com/telugu/iqoo-z9-lite-5g-india-launch-could-be-in-july/#respond Tue, 25 Jun 2024 09:04:21 +0000 https://www.91mobiles.com/telugu/?p=12208 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి త్వరలో జెడ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. iQOO Z9 Lite 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తక్కువ ధరలోనే ఈ ఫోన్ లాంచ్ అవుతుందని సమాచారం. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ టైమ్ లైన్, కలర్ ఆప్షన్స్ వివరాలు లీక్ అయ్యాయి. జులై లో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని సమాచారం. ఓసారి లీకైన వివరాలను తెలుసుకుందాం. iQOO Z9 […]

The post iQOO Z9 Lite 5G: జులైలో ఐకూ జీ9 లైట్ 5జీ లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో iQOO Z9 Lite 5G లాంచ్
  • జులైలో లాంచ్ అయ్యే అవకాశం
  • డివైజ్ అంచనా ధర రూ.10,000

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ iQOO నుంచి త్వరలో జెడ్-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. iQOO Z9 Lite 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. తక్కువ ధరలోనే ఈ ఫోన్ లాంచ్ అవుతుందని సమాచారం. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ టైమ్ లైన్, కలర్ ఆప్షన్స్ వివరాలు లీక్ అయ్యాయి. జులై లో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని సమాచారం. ఓసారి లీకైన వివరాలను తెలుసుకుందాం.

iQOO Z9 Lite 5G లాంచ్ టైమ్‌లైన్, కలర్ ఆప్షన్స్ (లీక్)

ప్రముఖ టిప్‌స్టర్ ముకుల్ శర్మ iQOO Z9 Lite 5G డివైజ్ వివరాలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X పై షేర్ చేశారు.

iQOO నుంచి వస్తోన్న మొదటి ఎంట్రీ లెవెల్ స్మార్ట్‌ఫోన్‌గా iQOO Z9 Lite 5G నిలవనుంది.

జులై మూడోవారంలో iQOO Z9 Lite 5G భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని టిప్‌స్టర్ ద్వారా తెలుస్తోంది.

iQOO Z9 Lite 5G స్మార్ట్‌ఫోన్ బ్రౌన్ మరియు బ్లూ కలర్ ఆప్షన్స్ లో లాంచ్ అవుతుందని టిప్‌స్టర్ తెలిపారు.

iQOO Z9 Lite 5G స్మార్ట్‌ఫోన్ Vivo T3 Lite 5G కి రీబ్రాండ్ వర్షన్ అని ఓ నివేదిక ద్వారా తెలుస్తోంది. ఇకపోతే జూన్ 27న వివో టీ3 లైట్ 5జీ భారత్ లో లాంచ్ అవుతోంది. జులై నెలలో iQOO Z9 Lite 5G లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

iQOO Z9 Lite 5G ధర (లీక్)

iQOO Z9 Lite 5G ధర గతంలో కొన్ని లీక్స్ ద్వారా రివీల్ అయ్యింది. రూ.10,000 లోపు ధరలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు. 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.9,999 గా ఉంటుంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.11,999 గా ఉంటుంది.

iQOO Z9 Lite 5G స్పెసిఫికేషన్స్ (అంచనా)

iQOO Z9 Lite 5G స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ఇంకా ఈ స్మార్ట్‌ఫోన్ లో 50ఎంపి ఏఐ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని అంచనా.

iQOO Z9 Lite 5G డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది.

The post iQOO Z9 Lite 5G: జులైలో ఐకూ జీ9 లైట్ 5జీ లాంచ్ అయ్యే అవకాశం first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/iqoo-z9-lite-5g-india-launch-could-be-in-july/feed/ 0
OnePlus Nord CE 4 Lite 5G: జూన్ 24న భారత్‌లో లాంచ్ కానున్న నార్డ్ సీఈ 4 లైట్ 5జీ https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-4-lite-5g-india-launch-date-june-24-official/ https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-4-lite-5g-india-launch-date-june-24-official/#respond Tue, 18 Jun 2024 18:23:14 +0000 https://www.91mobiles.com/telugu/?p=12131 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో నార్డ్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. OnePlus Nord CE 4 Lite 5G పేరుతో ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. జూన్ 24వ తేదీన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ ఫోన్ భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఫోన్ ఇమేజ్ తో పాటు, కెమెరా […]

The post OnePlus Nord CE 4 Lite 5G: జూన్ 24న భారత్‌లో లాంచ్ కానున్న నార్డ్ సీఈ 4 లైట్ 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • జూన్ 24న Nord CE 4 Lite 5G విడుదల
  • రివీలైన ఇమేజ్, కెమెరా వివరాలు
  • 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 ఓఐఎస్ కెమెరా

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో నార్డ్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. OnePlus Nord CE 4 Lite 5G పేరుతో ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవుతోంది. తాజాగా ఈ ఫోన్ యొక్క లాంచ్ తేదీని కంపెనీ ప్రకటించింది. జూన్ 24వ తేదీన వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ ఫోన్ భారత మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఫోన్ ఇమేజ్ తో పాటు, కెమెరా వివరాలను కంపెనీ రివీల్ చేసింది. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

OnePlus Nord CE 4 Lite 5G ధర (లీక్)

OnePlus Nord CE 4 Lite 5G స్మార్ట్‌ఫోన్ రూ.20,000 లోపు ధరతో లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ ఫోన్ యొక్క 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.18,999 గా ఉంటుందని అంచనా వేస్తున్నారు. టాప్ వేరియంట్ ధర రూ.22,999 ఉండే అవకాశం ఉంది.

OnePlus Nord CE 4 Lite 5G స్పెసిఫికేషన్స్ (లీక్)

స్క్రీన్: OnePlus Nord CE 4 Lite 5G లో 6.67-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ డిస్ప్లే, 2400*1080 పిక్సెల్ రెజుల్యూషన్, పంచ్ హోల్ కటౌట్, అమోలెడ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ ఉంటాయి.

ప్రాసెసర్: OnePlus Nord CE 4 Lite 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 చిప్సెట్ ఉంటుంది. ఇది 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.

ఓఎస్: OnePlus Nord CE 4 Lite 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 14 కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది.

మెమొరీ: OnePlus Nord CE 4 Lite 5G డివైజ్ 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లాంచ్ అవుతుందని సమాచారం. 1టిబి మెమొరీ కార్డ్ సపోర్ట్ కూడా ఉంటుంది.

కెమెరా: OnePlus Nord CE 4 Lite 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇందులో 50ఎంపి సోని ఎల్‌వైటీ-600 ఓఐఎస్ మెయిన్ కెమెరా, సెకండరీ లెన్స్ ఉంటాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 16ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంటుంది.

బ్యాటరీ: OnePlus Nord CE 4 Lite 5G లో పవర్ బ్యాకప్ కోసం 5500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది 80 వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది.

కనెక్టివిటీ: OnePlus Nord CE 4 Lite 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై వంటి ఆప్షన్స్ ఉంటాయి.

The post OnePlus Nord CE 4 Lite 5G: జూన్ 24న భారత్‌లో లాంచ్ కానున్న నార్డ్ సీఈ 4 లైట్ 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oneplus-nord-ce-4-lite-5g-india-launch-date-june-24-official/feed/ 0