Geekbench - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 04 Jul 2024 16:51:45 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 Redmi K70 Ultra: గీక్‌బెంచ్‌ లిస్టింగ్ ద్వారా రివీలైన రెడ్మీ కే70 అల్ట్రా స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/redmi-k70-ultra-specs-revealed-via-geekbench-listing/ https://www.91mobiles.com/telugu/redmi-k70-ultra-specs-revealed-via-geekbench-listing/#respond Thu, 04 Jul 2024 16:51:45 +0000 https://www.91mobiles.com/telugu/?p=12374 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి త్వరలో కే-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Redmi K70 Ultra పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. రెడ్మీ నుంచి ఈ మేరకు టీజర్ కూడా విడుదలైంది. లాంచ్ తేదీ ఇంకా వెల్లడి కాలేదు. కానీ, వచ్చే నెలలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈలోపు బెంచ్‌మార్కింగ్ సైట్ Geekbench పై Redmi K70 Ultra లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి […]

The post Redmi K70 Ultra: గీక్‌బెంచ్‌ లిస్టింగ్ ద్వారా రివీలైన రెడ్మీ కే70 అల్ట్రా స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Redmi K70 Ultra లాంచ్
  • మోడల్ నంబర్ 2407FRK8EC
  • డైమెన్సిటీ 9300+ చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Redmi నుంచి త్వరలో కే-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Redmi K70 Ultra పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. రెడ్మీ నుంచి ఈ మేరకు టీజర్ కూడా విడుదలైంది. లాంచ్ తేదీ ఇంకా వెల్లడి కాలేదు. కానీ, వచ్చే నెలలో ఈ ఫోన్ లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈలోపు బెంచ్‌మార్కింగ్ సైట్ Geekbench పై Redmi K70 Ultra లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Redmi K70 Ultra గీక్‌బెంచ్ లిస్టింగ్

Redmi K70 Ultra స్మార్ట్‌ఫోన్ 2407FRK8EC అనే మోడల్ నంబర్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఇదే మోడల్ నంబర్ తో ఐఎంఈఐ డేటాబేస్ పై కూడా ఈ ఫోన్ కనిపించింది.

Redmi K70 Ultra స్మార్ట్‌ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 2218 పాయింట్లు, మల్టీ-కోర్ట్ టెస్ట్ లో 7457 పాయింట్లు స్కోర్ చేసింది.

ఈ డివైజ్ ఆక్టా-కోర్ చిప్సెట్ తో వస్తోంది. మదర్‌బోర్డ్ పేరు Rothko అని పేర్కొనబడి ఉంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.4 గిగాహెర్ట్జ్ గా ఉంది. మాలి-జీ720-ఇమ్మోర్టాలిస్ ఎంసీ12 జీపీయూ గ్రాఫిక్స్ లిస్ట్ పై కనిపించాయి.

వివరాలను బట్టి, Redmi K70 Ultra స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ చిప్సెట్ తో రానుందని అర్థమవుతోంది. ఈ చిప్ 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది.

Redmi K70 Ultra స్మార్ట్‌ఫోన్ 16జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.

Redmi K70 Ultra స్పెసిఫికేషన్స్ (అంచనా)

Redmi K70 Ultra స్మార్ట్‌ఫోన్ ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్‌తో వస్తోందని టీజర్ ద్వారా రెడ్మీ సంస్థ కన్ఫర్మ్ చేసింది.

3సీ సర్టిఫికేషన్ ప్రకారం, Redmi K70 Ultra డివైజ్ 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు తెలిసింది.

గీక్‌బెంచ్ లిస్టింగ్ పై 16జిబి ర్యామ్ తో Redmi K70 Ultra కనిపించింది. 24జిబి వరకు ర్యామ్, 1టిబి ఇంటర్నల్ స్టోరేజీతో ఈ ఫోన్ వస్తుందని అంచనా వేయవచ్చు.

Redmi K70 Ultra డివైజ్ యొక్క డిస్ప్లే సైజ్ ఇంకా తెలియలేదు. అయితే 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వచ్చే అవకాశం ఉంది. త్వరలోనే రెడ్మీ కే70 అల్ట్రా కి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడవ్వనున్నాయి.

The post Redmi K70 Ultra: గీక్‌బెంచ్‌ లిస్టింగ్ ద్వారా రివీలైన రెడ్మీ కే70 అల్ట్రా స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/redmi-k70-ultra-specs-revealed-via-geekbench-listing/feed/ 0
Realme Note 60: గీక్‌బెంచ్‌ వెబ్‌సైట్‌పై లిస్టైన రియల్మీ నోట్ 60 https://www.91mobiles.com/telugu/realme-note-60-listed-on-geekbench-website/ https://www.91mobiles.com/telugu/realme-note-60-listed-on-geekbench-website/#respond Sun, 30 Jun 2024 17:31:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=12297 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో నోట్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Realme Note 60 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ డేటాబేస్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్‌కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు తెలిసాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి. Realme Note 60 గీక్‌బెంచ్ డేటాబేస్ Realme Note 60 స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై […]

The post Realme Note 60: గీక్‌బెంచ్‌ వెబ్‌సైట్‌పై లిస్టైన రియల్మీ నోట్ 60 first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Realme Note 60 లాంచ్
  • UniSoc T612 ప్రాసెసర్
  • మోడల్ నంబర్ RMX3933

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Realme నుంచి త్వరలో నోట్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Realme Note 60 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ డేటాబేస్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్‌కి సంబంధించిన ముఖ్యమైన విషయాలు తెలిసాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Realme Note 60 గీక్‌బెంచ్ డేటాబేస్

Realme Note 60 స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై RMX3933 మోడల్ నంబర్‌తో లిస్ట్ అయ్యింది. ఈ ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 432 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1341 పాయింట్లు స్కోర్ చేసింది.

Realme Note 60 డివైజ్ యూనిఎస్ఓసీ టీ612 చిప్సెట్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. ఈ చిప్సెట్ యొక్క హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 1.82 గిగాహెర్ట్జ్. ఇక ఈ ఫోన్ మాలి-జీ57 జీపీయూ గ్రాఫిక్స్ తో వస్తోంది.

ఇంకా ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్, 6జిబి ర్యామ్ తో గీక్‌‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.

Realme Note 60 ఇతర సర్టిఫికేషన్స్ వివరాలు

Realme Note 60 స్మార్ట్‌ఫోన్ ఎన్బీటీసీ, ఎస్ఐఆర్ఐఎమ్ మరియు టీయూవీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది.

టీయూవీ సర్టిఫికేషన్ ప్రకారం, ఈ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ భారత్ కి చెందిన బీఐఎస్ సర్టిఫికేషన్ కూడా పొందింది. అయితే బీఐఎస్ ద్వారా స్పెసిఫికేషన్స్ ఏమీ రివీల్ కాలేదు.

అయితే, నోట్ సిరీస్‌ను భారత్ లో లాంచ్ చేయమని రియల్మీ గతంలో తెలిపింది. దీన్ని బట్టి, Realme Note 60 సిరీస్ భారత్ లో లాంచ్ అయ్యే అవకాశాలు తక్కువేనని అనుకోవచ్చు.

The post Realme Note 60: గీక్‌బెంచ్‌ వెబ్‌సైట్‌పై లిస్టైన రియల్మీ నోట్ 60 first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/realme-note-60-listed-on-geekbench-website/feed/ 0
OPPO Reno 12F 5G: గీక్‌బెంచ్ సర్టిఫికేషన్ పొందిన రెనో 12ఎఫ్ 5జీ https://www.91mobiles.com/telugu/oppo-reno-12f-5g-received-geekbench-certification/ https://www.91mobiles.com/telugu/oppo-reno-12f-5g-received-geekbench-certification/#respond Sun, 16 Jun 2024 18:23:42 +0000 https://www.91mobiles.com/telugu/?p=12093 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో రెనో సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. OPPO Reno 12F 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో జూన్ 18వ తేదీన లాంచ్ అవుతోంది. తాజాగా బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై ఈ ఫోన్ లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. OPPO Reno 12F 5G […]

The post OPPO Reno 12F 5G: గీక్‌బెంచ్ సర్టిఫికేషన్ పొందిన రెనో 12ఎఫ్ 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OPPO Reno 12F 5G లాంచ్
  • యూరప్ లాంచ్ తేదీ జూన్ 18
  • డివైజ్ మోడల్ నంబర్ CPH2637

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO త్వరలో రెనో సిరీస్‌లో కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. OPPO Reno 12F 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్ లో జూన్ 18వ తేదీన లాంచ్ అవుతోంది. తాజాగా బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై ఈ ఫోన్ లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

OPPO Reno 12F 5G గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు

OPPO Reno 12F 5G స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై CPH2637 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

OPPO Reno 12F 5G డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 677 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1415 పాయింట్లు స్కోర్ చేసింది.

OPPO Reno 12F 5G డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ తో వస్తున్నట్లు గీక్‌బెంచ్ పై కనిపించిన వివరాల ద్వారా తెలుస్తోంది.

OPPO Reno 12F 5G లో మాలి జీ57 జీపీయూ గ్రాఫిక్స్ ఉంటాయని గీక్‌బెంచ్ లిస్టింగ్ పై ఉంది.

ఇంకా గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ వంటి వివరాలు రివీల్ అయ్యాయి.

OPPO Reno 12F 5G డివైజ్ గతంలో టీయూవీ రెయిన్‌ల్యాండ్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 45 వాట్ సూపర్‌వూక్ చార్జింగ్ సపోర్ట్ తో లిస్ట్ అయ్యింది.

అంతేకాదు, భారత్ కి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై OPPO Reno 12F 5G డివైజ్ లిస్ట్ అయ్యింది.

అయితే OPPO Reno 12F 5G డివైజ్ భారత్ లో వేరు పేరుతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. గతంలో కూడా, OPPO Reno 11F 5G ఫోన్ OPPO F25 Pro పేరుతో ఇండియాలో లాంచ్ అయ్యింది. త్వరలోనే ఇండియా లాంచ్ ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది.

The post OPPO Reno 12F 5G: గీక్‌బెంచ్ సర్టిఫికేషన్ పొందిన రెనో 12ఎఫ్ 5జీ first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/oppo-reno-12f-5g-received-geekbench-certification/feed/ 0
Samsung Galaxy S24 FE గీక్‌బెంచ్ సర్టిఫికేషన్ వివరాలు https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f24-fe-geekbench-certification-details/ https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f24-fe-geekbench-certification-details/#respond Thu, 13 Jun 2024 18:16:22 +0000 https://www.91mobiles.com/telugu/?p=12068 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఎస్24 సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy S24 FE పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. అయితే ఈ ఫోన్ కి సంబంధించి శాంసంగ్ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. తాజాగా Samsung Galaxy S24 FE డివైజ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం. Samsung Galaxy S24 FE గీక్‌బెంచ్ […]

The post Samsung Galaxy S24 FE గీక్‌బెంచ్ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Samsung Galaxy S24 FE లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ SM-S721B
  • శాంసంగ్ ఎగ్జినోస్ 2400 ప్రాసెసర్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Samsung త్వరలో ఎస్24 సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ చేయనుంది. Samsung Galaxy S24 FE పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. అయితే ఈ ఫోన్ కి సంబంధించి శాంసంగ్ నుంచి అధికార ప్రకటన రావాల్సి ఉంది. తాజాగా Samsung Galaxy S24 FE డివైజ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం.

Samsung Galaxy S24 FE గీక్‌బెంచ్ లిస్టింగ్

Samsung Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్‌పై SM-S721B అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Samsung Galaxy S24 FE డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 2047 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 6289 పాయింట్లు స్కోర్ చేసింది.

Samsung Galaxy S24 FE డివైజ్ S5E9945 మదర్‌బోర్డ్ తో కనిపించింది.

లిస్టింగ్ ప్రకారం, ఈ ఫోన్ లో 3.11 గిగాహెర్ట్జ్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ గల చిప్సెట్, ఎక్స్‌క్లిప్స్ 940 జీపీయూ గ్రాఫిక్స్ ఉంటాయి.

Samsung Galaxy S24 FE లో ఎగ్జినోస్ 2400 ప్రాసెసర్ ఉంటుందని గీక్‌బెంచ్ వివరాలను బట్టి తెలుస్తోంది.

లిస్టింగ్ పై Samsung Galaxy S24 FE డివైజ్ 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో కనిపించింది.

Samsung Galaxy S24 FE స్పెసిఫికేషన్స్ (లీక్)

Samsung Galaxy S24 FE 6.1-ఇంచ్ డిస్ప్లే ఉంది. ఇంకా ఈ ఫోన్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంటుంది. భారతీయ వేరియంట్ లో ఎగ్జినోస్ 2400 ప్రాసెసర్ ఉంటుంది.

Samsung Galaxy S24 FE లో 12జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 256జిబి యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజీ ఉంటాయి.

Samsung Galaxy S24 FE డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వనున్నారు. ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Samsung Galaxy S23 FE స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Samsung Galaxy S23 FE 5G లో 6.4-ఇంచ్ డైనమిక్ అమోలెడ్ డిస్ప్లే, ఫుల్ హెచ్డీ+ రెజుల్యూషన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఉన్నాయి.

ప్రాసెసర్: Samsung Galaxy S23 FE 5G లో ఎగ్జినోస్ 2200 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం Xclipse 920 GPU వినియోగించారు. అమెరికా, కెనెడా దేశాల్లో స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 చిప్, అడ్రెనో 730 జీపీయూ తో ఫోన్ లాంచ్ అయ్యింది.

మెమొరీ: Samsung Galaxy S23 FE 5G డివైజ్ లో 8జిబి ర్యామ్, 128జిబి/256జిబి స్టోరేజీ ఉన్నాయి.

సాఫ్ట్‌వేర్: Samsung Galaxy S23 FE 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత వన్‌యూఐ 5.1 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది. 4 మేజర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, 5 ఏళ్ళ పాటు సెక్యూరిటీ అప్డేట్స్ ని కంపెనీ ప్రామిస్ చేస్తోంది.

కెమెరా: Samsung Galaxy S23 FE 5G లో 50ఎంపి ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 12ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, 8ఎంపి టెలీఫోటో 3x ఆప్టికల్ జూమ్ ఓఐఎస్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 10ఎంపి సెల్ఫీ కెమెరా అందించారు.

బ్యాటరీ: Samsung Galaxy S23 FE 5G లో పవర్ బ్యాకప్ కోసం 4500 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 25 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Samsung Galaxy S23 FE 5G లో ఐపీ68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టన్స్ రేటింగ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉన్నాయి.

కనెక్టివిటీ: Samsung Galaxy S23 FE 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, వై-ఫై 6ఈ, బ్లూటూత్ 5.3, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, గ్లొనాస్ ఉన్నాయి.

The post Samsung Galaxy S24 FE గీక్‌బెంచ్ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/samsung-galaxy-f24-fe-geekbench-certification-details/feed/ 0
Vivo Y28s 5G: గీక్‌బెంచ్ ద్వారా లీకైన వై28ఎస్ స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-y28s-5g-specs-leaked-via-geekbench/ Wed, 12 Jun 2024 10:11:29 +0000 https://www.91mobiles.com/telugu/?p=12023 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y28s 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వివో వై28ఎస్ 5జీ లాంచ్ కానుంది. ఓసారి గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం. […]

The post Vivo Y28s 5G: గీక్‌బెంచ్ ద్వారా లీకైన వై28ఎస్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y28s 5G లాంచ్
  • మీడియాటెక్ డైమెన్సిటీ చిప్
  • మోడల్ నంబర్ V2346

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y28s 5G పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వివో వై28ఎస్ 5జీ లాంచ్ కానుంది. ఓసారి గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు తెలుసుకుందాం.

Vivo Y28s 5G గీక్‌బెంచ్ సర్టిఫికేషన్ వివరాలు

Vivo Y28s 5G స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై Vivo V2346 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

మదర్‌బోర్డ్ సెక్షన్ పై k6835v2_64 అనే కోడ్ నేమ్ రాయబడి ఉంది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 లేదా డైమెన్సిటీ 6080 చిప్సెట్ అయ్యే అవకాశం ఉంది.

Vivo Y28s 5G ఫోన్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో వస్తోంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.40 గిగాహెర్ట్జ్. మాలి జీ57 జీపీయూ లిస్టింగ్ పై కనిపిస్తోంది.

గీక్‌బెంచ్ పై Vivo Y28s 5G 8జిబి ర్యామ్ తో లిస్ట్ అయ్యింది. 6జిబి ర్యామ్ వేరియంట్ కూడా ఉండే అవకాశం ఉంది.

ఈ వివో కొత్త ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లాంచ్ కానుందని గీక్‌బెంచ్ ద్వారా తెలుస్తోంది.

Vivo Y28s 5G డివైజ్ గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 599 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 1707 పాయింట్లు స్కోర్ చేసింది.

వివో వై28ఎస్ 5జీ స్మార్ట్‌ఫోన్ బ్లూటూత్ ఎస్ఐజీ, టీడీఆర్ఏ మరియు ఎన్బీటీసీ సర్టిఫికేషన్ సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీన్ని బట్టి త్వరలోనే ఈ ఫోన్ లాంచ్ ఉంటుందని అర్థమవుతోంది.

Vivo Y28 5G ధర

Vivo Y28 5G స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం మార్కెట్ లో కొనుగోలుకి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ యొక్క 4జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.13,999 గా ఉంది. 6జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ వేరియంట్ ధర రూ.15,499 గా ఉంది. 8జిబి ర్యామ్ + 128జిబి స్టోరేజీ మోడల్ ధర రూ.16,999 గా ఉంది. ఈ ఫోన్ క్రిస్టల్ పర్పుల్ మరియు గ్లిట్టర్ ఆక్వా కలర్ ఆప్షన్స్ లో లభిస్తుంది.

Vivo Y28 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y28 5G లో 6.56-ఇంచ్ హెచ్డీ+ వాటర్ డ్రాప్ స్క్రీన్, 1612*720 పిక్సెల్ రెజుల్యూషన్, ఎల్సీడీ ప్యానెల్, 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y28 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు. ఇది ఆక్టా-కోర్ ప్రాసెసర్. 7 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.2 గిగాహెర్ట్జ్.

మెమొరీ: Vivo Y28 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

ఓఎస్: Vivo Y28 5G డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బ్యాటరీ: Vivo Y28 5G లో పవర్ బ్యాకప్ కోసం 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Vivo Y28 5G లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్, వై-ఫై, జీపీఎస్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, ఐపీ54 రేటింగ్ ఉన్నాయి.

The post Vivo Y28s 5G: గీక్‌బెంచ్ ద్వారా లీకైన వై28ఎస్ స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
TECNO Phantom V2 Flip ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వివరాలు https://www.91mobiles.com/telugu/tecno-phantom-v2-flip-fcc-certification-details/ Wed, 05 Jun 2024 07:15:06 +0000 https://www.91mobiles.com/telugu/?p=11906 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు TECNO త్వరలో ఒక ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేయనుంది. TECNO Phantom V2 Flip పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోల్డబుల్ డివైజ్ ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. గత మోడల్ TECNO Phantom V Flip కి సక్సెసర్ గా TECNO Phantom V2 Flip ఎంట్రీ ఇవ్వనుంది. ఓసారి ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. TECNO Phantom V2 […]

The post TECNO Phantom V2 Flip ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో TECNO Phantom V2 Flip లాంచ్
  • డైమెన్సిటీ చిప్సెట్ తో వస్తోన్న డివైజ్
  • డివైజ్ మోడల్ నంబర్ AE11

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీదారు TECNO త్వరలో ఒక ఫ్లిప్ ఫోన్ లాంచ్ చేయనుంది. TECNO Phantom V2 Flip పేరుతో ఈ ఫోన్ మార్కెట్ లోకి రానుంది. తాజాగా ఈ ఫోల్డబుల్ డివైజ్ ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వెబ్‌సైట్ పై లిస్ట్ అయ్యింది. గత మోడల్ TECNO Phantom V Flip కి సక్సెసర్ గా TECNO Phantom V2 Flip ఎంట్రీ ఇవ్వనుంది. ఓసారి ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

TECNO Phantom V2 Flip ఎఫ్‌సీసీ లిస్టింగ్ వివరాలు

TECNO Phantom V2 Flip డివైజ్ ఎఫ్‌సీసీ వెబ్‌సైట్ పై AE11 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

TECNO Phantom V2 Flip డివైజ్ 4590 ఎంఏహెచ్ బ్యాటరీ, 70 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది.

8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజీతో ఫాంటమ్ వీ2 ఫ్లిప్ లాంచ్ కానుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

ఈసారి వస్తోన్న TECNO Phantom V2 Flip డివైజ్ డిజైన్ లో మార్పులు ఉంటాయని సమాచారం. కెమెరా విభాగంలో ఈ మార్పు జరగనుంది. సర్క్యులర్ మాడ్యూల్ కి బదులుగా, వెర్టికల్ (నిలువు) గా కెమెరా సెన్సర్స్ ఉండనున్నాయి.

TECNO Phantom V2 Flip గీక్‌బెంచ్ లిస్టింగ్

TECNO Phantom V2 Flip డివైజ్ గీక్‌బెంచ్ పై కూడా లిస్ట్ అయ్యింది. దీని ద్వారా చిప్సెట్ వివరాలు రివీల్ అయ్యాయి.

TECNO Phantom V2 Flip డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8020 ప్రాసెసర్ తో లాంచ్ కానుందని గీక్‌బెంచ్ ద్వారా తెలుస్తోంది.

TECNO Phantom V2 Flip డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 814 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2866 పాయింట్లు స్కోర్ చేసింది.

TECNO Phantom V2 Flip డివైజ్ గీక్‌బెంచ్ పై 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది. త్వరలో ఈ ఫోన్ మరిన్ని సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యే అవకాశం ఉంది.

Tecno Phantom V Flip స్పెసిఫికేషన్స్

స్క్రీన్: Tecno Phantom V Flip లో 6.9-ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఫ్లెక్సిబుల్ అమోలెడ్ డిస్ప్లే, సన్నని బెజెల్స్, 1.32-ఇంచ్ సర్క్యులర్ అమోలెడ్ కవర్ డిస్ప్లే ఉన్నాయి.

ప్రాసెసర్: Tecno Phantom V Flip లో మీడియాటెక్ డైమెన్సిటీ 8050 చిప్ వాడారు. గ్రాఫిక్స్ కోసం మాలి-జీ77 జీపీయూ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Tecno Phantom V Flip లో 8జిబి ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జిబి స్టోరేజీ, 8జిబి వర్చువల్ ర్యామ్ సపోర్ట్ ఉన్నాయి.

కెమెరా: Tecno Phantom V Flip లో 64ఎంపి ఆర్జీబీడబ్ల్యూ ప్రైమరీ కెమెరా, 13ఎంపి అల్ట్రావైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 32ఎంపి ఫ్రంట్ కెమెరా అందించారు.

ఓఎస్: Tecno Phantom V Flip డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ పై పని చేస్తుంది.

బ్యాటరీ: Tecno Phantom V Flip డివైజ్ లో పవర్ బ్యాకప్ కోసం 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 45 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

ఇతర ఫీచర్లు: Tecno Phantom V Flip డివైజ్ లో స్టీరియో స్పీకర్స్, హై-రెజ్ ఆడియో, అల్ట్రా-థిన్ వీసీ లిక్విడ్ కూలింగ్, ఎన్ఎఫ్‌సీ, కవర్ స్క్రీన్ క్విక్ రిప్లై వంటి ఆప్షన్స్ ఉన్నాయి.

The post TECNO Phantom V2 Flip ఎఫ్‌సీసీ సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo S19: గీక్‌బెంచ్ పై లిస్టైన వివో ఎస్19 స్మార్ట్‌ఫోన్ https://www.91mobiles.com/telugu/vivo-s19-listed-on-geekbench/ Tue, 21 May 2024 05:47:15 +0000 https://www.91mobiles.com/telugu/?p=11638 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో S19 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Vivo S19, Vivo S19e మరియు Vivo S19 Pro అనే డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా Vivo S19 డివైజ్ గీక్‌బెంచ్ పై కనిపించింది. దీంతో ఫోన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు బయటకు వచ్చాయి. ఓసారి గీక్‌బెంచ్ వివరాలతో పాటు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Vivo S19 గీక్‌బెంచ్ వివరాలు Vivo S19 డివైజ్ […]

The post Vivo S19: గీక్‌బెంచ్ పై లిస్టైన వివో ఎస్19 స్మార్ట్‌ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo S19 లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ V2364A
  • లైనప్‌లో వస్తోన్న S19, S19e, S19 Pro

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో S19 సిరీస్ లాంచ్ కానుంది. ఈ లైనప్ లో Vivo S19, Vivo S19e మరియు Vivo S19 Pro అనే డివైజెస్ మార్కెట్ లోకి రానున్నాయి. తాజాగా Vivo S19 డివైజ్ గీక్‌బెంచ్ పై కనిపించింది. దీంతో ఫోన్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు బయటకు వచ్చాయి. ఓసారి గీక్‌బెంచ్ వివరాలతో పాటు, అంచనా స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Vivo S19 గీక్‌బెంచ్ వివరాలు

Vivo S19 డివైజ్ గీక్‌బెంచ్ పై V2364A అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఇప్పుడు గీక్‌బెంచ్ 5.5.1 బెంచ్‌మార్క్ టెస్ట్ స్కోరింగ్ వివరాలు తెలుసుకుందాం.

Vivo S19 డివైజ్ సింగిల్-కోర్ట్ టెస్ట్ లో 920 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 3414 పాయింట్లు స్కోర్ చేసింది. లిస్టింగ్‌ని బట్టి, ఈ హ్యాండ్సెట్ ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

Vivo S19 డివైజ్ లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్సెట్, అడ్రెనో 720 జీపీయూ గ్రాఫిక్స్ ఉంటాయి. చిప్సెట్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.40GHz.

Vivo S19 స్మార్ట్‌ఫోన్ 16జిబి ర్యామ్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. ఇతర మెమొరీ వేరియంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది.

Vivo S19 డివైజ్ గీక్‌బెంచ్ పై ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో లిస్ట్ అయ్యింది.

కొన్ని రోజుల క్రితం Vivo S19 Pro కూడా గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. లిస్టింగ్ ద్వారా మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్, మాలి-జీ715-ఇమ్మోర్టాలిస్ ఎంసీ11 జీపీయూ రివీల్ అయ్యాయి.

3సీ సర్టిఫికేషన్ ద్వారా 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ రివీల్ అయ్యింది. దీంతో ప్రో వేరియంట్ 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీతో వస్తున్నట్లు స్పష్టమైంది. బ్యాటరీ కెపాసిటీ వివరాలు ఇంకా తెలియదు. త్వరలోనే అన్ని వేరియంట్స్ యొక్క లాంచ్ తేదీ మరియు ఇతర వివరాల ప్రకటన ఉండవచ్చు.

Vivo S18 స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo S18 లో 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20.9 యాస్పెక్ట్ రేషియో, డీసీఐ-పీ3 కలర్ గేముత్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo S18 డివైజ్ 8జిబి/12జిబి/16జిబి ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256జిబి/512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Vivo S18 లో 50ఎంపి ఓఐఎస్ మెయిన్ కెమెరా, 8ఎంపి అల్ట్రావైడ్ లెన్స్, ఆరా లైట్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం ఈ ఫోన్ లో 50ఎంపి కెమెరా అందించారు.

సాఫ్ట్‌వేర్: Vivo S18 డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

బ్యాటరీ: Vivo S18 లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo S18 లో డ్యూయల్ సిమ్, 5జీ, 4జీ, బ్లూటూత్ 5.3, యూఎస్బీ టైప్-సీ పోర్ట్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ ఉన్నాయి.

సెక్యూరిటీ: Vivo S18 లో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఇచ్చారు.

The post Vivo S19: గీక్‌బెంచ్ పై లిస్టైన వివో ఎస్19 స్మార్ట్‌ఫోన్ first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo: ఐఎండీఏ, గీక్‌బెంచ్ సైట్స్ పై లిస్టైన Vivo Y28 4G https://www.91mobiles.com/telugu/vivo-y28-4g-listed-on-imda-and-geekbench-sites/ Fri, 17 May 2024 14:29:56 +0000 https://www.91mobiles.com/telugu/?p=11593 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y28 4G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది.తాజాగా ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ తో పాటు, ఐఎండీఏ సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి Vivo Y28 4G యొక్క మోడల్ నంబర్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం. Vivo Y28 4G గీక్‌బెంచ్ లిస్టింగ్ Vivo Y28 4G స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ […]

The post Vivo: ఐఎండీఏ, గీక్‌బెంచ్ సైట్స్ పై లిస్టైన Vivo Y28 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo Y28 4G లాంచ్
  • మోడల్ నంబర్ V2352
  • హీలియో జీ85 చిప్సెట్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో వై-సిరీస్ లో ఒక కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Vivo Y28 4G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది.తాజాగా ఈ ఫోన్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ తో పాటు, ఐఎండీఏ సైట్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి Vivo Y28 4G యొక్క మోడల్ నంబర్ మరియు ప్రధాన స్పెసిఫికేషన్స్ తెలుసుకుందాం.

Vivo Y28 4G గీక్‌బెంచ్ లిస్టింగ్

Vivo Y28 4G స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ మరియు ఐఎండీఏ లిస్టింగ్స్ పై V2352 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Vivo Y28 4G డివైజ్ సింగిల్-కోర్ టెస్ట్ లో 412 పాయింట్లు, మల్టీ-కోర్ట్ టెస్ట్ లో 1266 పాయింట్లు స్కోర్ చేసింది.

2+6 కోర్స్ గల ఆక్టా-కోర్ ప్రాసెసర్ ఈ ఫోన్ లో ఉన్నట్లు లిస్టింగ్ పై ఉంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.0GHz.

Vivo Y28 4G స్మార్ట్‌ఫోన్ లిస్టింగ్ వివరాను బట్టి, మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ తో వస్తున్నట్లు అర్థమవుతోంది.

స్టోరేజీ విషయానికి వస్తే, Vivo Y28 4G డివైజ్ గీక్‌బెంచ్ పై 8జిబి ర్యామ్ తో లిస్ట్ అయ్యింది. అలాగే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Vivo Y28 4G స్పెసిఫికేషన్స్ (అంచనా)

Vivo Y28 4G స్మార్ట్‌ఫోన్ FCC ప్లాట్ఫామ్ పై V2352 అనే మోడల్ నంబర్ ద్వారా లిస్ట్ అయ్యింది.

BA45 అనే మోడల్ నంబర్ తో ఒక బ్యాటరీ ఎఫ్‌సీసీ పై లిస్ట్ అయ్యింది. 5870ఎంఏహెచ్ బ్యాటరీ లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది. అంటే దీన్ని కంపెనీ 6000 ఎంఏహెచ్ బ్యాటరీగా మార్కెట్ చేయవచ్చు.

Vivo Y28 4G డివైజ్ ఎఫ్‌సీసీ ప్లాట్ఫామ్ పై 44 వాట్ ఫాస్ట్ చార్జింగ్ తో లిస్ట్ అయ్యింది. అలాగే ఈ ఫోన్ వై-ఫై, బ్లూటూత్, ఎల్టీఈ సపోర్ట్ తో వస్తోంది.

Vivo Y28 4G డివైజ్ మీడియాటెక్ హీలియో జీ85 చిప్సెట్ తో వస్తున్నట్లు సమాచారం. Vivo Y28 4G బేస్ మోడల్ 8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీతో రానుంది.

Vivo Y28 4G డివైజ్ యొక్క బేస్ మోడల్ 8జిబి ర్యామ్ మరియు 128జిబి స్టోరేజీతో వస్తోంది.

రానున్న రోజుల్లో Vivo Y28 4G యొక్క గ్లోబల్ మరియు ఇండియా లాంచ్ వివరాలు వెల్లడి కానున్నాయి.

Vivo Y28 5G స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo Y28 5G లో 6.64-ఇంచ్ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానెల్, ఫుల్ హెచ్డీ రెజుల్యూషన్, 60హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo Y28 5G లో మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్సెట్ వాడారు.

ర్యామ్, స్టోరేజీ: Vivo Y28 5G డివైజ్ 4జిబి/6జిబి/8జిబి ర్యామ్, 128జిబి స్టోరేజీ వేరియంట్స్ లో లభిస్తుంది.

బ్యాటరీ: Vivo Y28 5G లో పవర్ బ్యాకప్ కోసం 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ అందించారు. ఇది 15 వాట్ ఫాస్ట్ చార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది.

కెమెరా: Vivo Y28 5G లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50ఎంపి మెయిన్ కెమెరా, 2ఎంపి సెకండరీ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 8ఎంపి ఫ్రంట్ కెమెరా ఇచ్చారు.

ఓఎస్: Vivo Y28 5G డివైజ్ ఆండ్రాయిడ్ 13 ఓఎస్ ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 13 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

సెక్యూరిటీ: Vivo Y28 5G లో భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

The post Vivo: ఐఎండీఏ, గీక్‌బెంచ్ సైట్స్ పై లిస్టైన Vivo Y28 4G first appeared on 91Mobiles Telugu.

]]>
Moto G85 5G గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు https://www.91mobiles.com/telugu/moto-g85-5g-geekbench-listing-details/ Thu, 16 May 2024 17:48:26 +0000 https://www.91mobiles.com/telugu/?p=11579 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నుంచి త్వరలో జీ-సిరీస్ లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. Moto G85 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్‌కి సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి గీక్‌బెంచ్ సర్టిఫికేషన్ వివరాలు మరియు లీకైన ధర వివరాలు తెలుసుకుందాం. Moto G85 5G గీక్‌బెంచ్ లిస్టింగ్ Moto G85 5G […]

The post Moto G85 5G గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Moto G85 5G లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 3 చిప్సెట్
  • 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Motorola నుంచి త్వరలో జీ-సిరీస్ లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. Moto G85 5G పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ ఫోన్ బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ఫోన్‌కి సంబంధించిన ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి గీక్‌బెంచ్ సర్టిఫికేషన్ వివరాలు మరియు లీకైన ధర వివరాలు తెలుసుకుందాం.

Moto G85 5G గీక్‌బెంచ్ లిస్టింగ్

Moto G85 5G స్మార్ట్‌ఫోన్‌ని గీక్‌బెంచ్ పై తొలుత MySmartPrice వెబ్‌సైట్ గుర్తించింది. లిస్టింగ్ లో డివైజ్ పేరు పేర్కొనబడి ఉంది.

Moto G85 5G ఫోన్ సింగిల్-కోర్ టెస్ట్ లో 939 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 2092 పాయింట్లు స్కోర్ చేసింది.

Moto G85 5G యొక్క గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా 2+6 కోర్స్ మరియు Malmo అనే కోడ్ నేమ్ గల ఆక్టా-కోర్ ప్రాసెసర్ రివీల్ అయ్యింది. ఈ చిప్సెట్ హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 2.30GHz. లిస్టింగ్ పై అడ్రెనో 619 జీపీయూ కనిపిస్తోంది.

చిప్సెట్ క్లాక్ స్పీడ్‌ని బట్టి, Moto G85 5G లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 3 ప్రాసెసర్ ఉంటుందని అర్థమవుతోంది.

Moto G85 5G స్మార్ట్‌ఫోన్ 8జిబి ర్యామ్, ఆండ్రాయిడ్ 14 ఓఎస్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.

Moto G85 5G ధర (లీక్)

Moto G85 5G స్మార్ట్‌ఫోన్ యూరోపియన్ రిటైలర్ వెబ్‌సైట్ పై కొన్ని రోజుల క్రితం కనిపించింది. దీంతో ధర రివీల్ అయ్యింది.

యూరోపియన్ రిటైలర్ వెబ్‌సైట్ ప్రకారం, Moto G85 5G డివైజ్ యొక్క 12జిబి ర్యామ్ + 256జిబి స్టోరేజీ వేరియంట్ ధర 300 యూరోలుగా ఉంది. భారత కరెన్సీలో దీన్ని రూ.26,900 అని చెప్పవచ్చు. భారత్ లో Moto G85 5G యొక్క ధర గ్లోబల్ వేరియంట్ తో పోల్చితే కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంది.

నివేదికలను బట్టి, Moto G85 5G స్మార్ట్‌ఫోన్ గ్లోబల్ మరియు భారతీయ మార్కెట్స్ లో రానున్న కొన్ని వారాల్లో లాంచ్ అవుతుందని అంచనా వేస్తున్నారు.

The post Moto G85 5G గీక్‌బెంచ్ లిస్టింగ్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Vivo S19 Pro: గీక్‌బెంచ్ ద్వారా రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/vivo-s19-pro-specs-revealed-via-geekbench/ Tue, 14 May 2024 18:25:48 +0000 https://www.91mobiles.com/telugu/?p=11530 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో S19 సిరీస్ లాంచ్ కానుంది. తొలుత ఈ సిరీస్ చైనాలో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ లైనప్ లో Vivo S19, Vivo S19 Pro మరియు Vivo S19e స్మార్ట్‌ఫోన్లు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంకా దీనికి సంబంధించి వివో నుంచి ఇంకా అధికార ప్రకటన రాలేదు. తాజాగా Vivo S19 Pro మోడల్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. […]

The post Vivo S19 Pro: గీక్‌బెంచ్ ద్వారా రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Vivo S19 Pro లాంచ్
  • డైమెన్సిటీ 9200+ చిప్సెట్
  • మోడల్ నంబర్ V2362A

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Vivo నుంచి త్వరలో S19 సిరీస్ లాంచ్ కానుంది. తొలుత ఈ సిరీస్ చైనాలో ఎంట్రీ ఇవ్వనుంది. ఈ లైనప్ లో Vivo S19, Vivo S19 Pro మరియు Vivo S19e స్మార్ట్‌ఫోన్లు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంకా దీనికి సంబంధించి వివో నుంచి ఇంకా అధికార ప్రకటన రాలేదు. తాజాగా Vivo S19 Pro మోడల్ గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో ప్రధాన స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

Vivo S19 Pro గీక్‌బెంచ్ లిస్టింగ్

Vivo S19 Pro స్మార్ట్‌ఫోన్‌ని గీక్‌బెంచ్ డేటాబేస్ పై తొలుత MySmartPrice వెబ్‌సైట్ గుర్తించింది. Vivo S19 Pro ఫోన్ గీక్‌బెంచ్ పై V2362A అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

Geekbench పై Vivo S19 Pro సింగిల్-కోర్ టెస్ట్ లో 1567 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 5019 పాయింట్లు స్కోర్ చేసింది.

గీక్‌బెంచ్ లిస్టింగ్ ద్వారా 3.35GHz హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ గల చిప్సెట్, మాలి-జీ715 ఇమ్మోర్టాలిస్ ఎంసీ11 జీపీయూ రివీల్ అయ్యాయి.

Vivo S19 Pro డివైజ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్, 8జిబి ర్యామ్ తో రానున్నట్లు అంచనా వేస్తున్నారు.

Vivo S19 Pro స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ఓఎస్ కస్టమ్ స్కిన్ తో లాంచ్ కానుంది. ఈ విషయాలు తప్పా, మరే ఇతర వివరాలు గీక్‌బెంచ్ ద్వారా రివీల్ కాలేదు.

Vivo S19 Pro డివైజ్ ఇటీవలె 3సీ సర్టిఫికేషన్ డేటాబేస్ పై లిస్ట్ అయ్యింది. దీని ద్వారా 80 వాట్ ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ రివీల్ అయ్యింది.

రానున్న రోజుల్లో Vivo S19 Pro కి సంబంధించిన మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంది.

Vivo S18 Pro స్పెసిఫికేషన్స్

డిస్ప్లే: Vivo S18 Pro లో 6.78-ఇంచ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్ప్లే, 2800*1260 పిక్సెల్స్ రెజుల్యూషన్, 20:9 యాస్పెక్ట్ రేషియో, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 2800 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉన్నాయి.

ప్రాసెసర్: Vivo S18 Pro లో మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ చిప్సెట్, మాలి-జీ715 ఇమ్మొర్టాలిస్ ఎంపీ11 జీపీయూ ఉన్నాయి.

ర్యామ్, స్టోరేజీ: Vivo S18 Pro డివైజ్ 12జిబి/16జిబి ఎల్పీడీడీఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజీ ఆప్షన్స్ లో లభిస్తుంది.

కెమెరా: Vivo S18 Pro లో 50ఎంపి సోని ఐఎంఎక్స్920 ఓఐఎస్ ప్రైమరీ కెమెరా, 50ఎంపి శాంసంగ్ జెఎన్1 అల్ట్రావైడ్ లెన్స్, 12ఎంపి సోని ఐఎంఎక్స్663 టెలీఫోటో 2ఎక్స్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీస్, వీడియో కాల్స్ కోసం 50ఎంపి ఫ్రంట్ కెమెరా ఉంది.

సాఫ్ట్‌వేర్: Vivo S18 Pro డివైజ్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఒరిజిన్ ఓఎస్ 4 కస్టమ్ స్కిన్ పై పని చేస్తుంది.

కనెక్టివిటీ: Vivo S18 Pro లో డ్యూయల్ సిమ్, బ్లూటూత్ 5.3, వై-ఫై, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్ ఉన్నాయి.

సెక్యూరిటీ: Vivo S18 Pro లో భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ అందించారు.

The post Vivo S19 Pro: గీక్‌బెంచ్ ద్వారా రివీలైన ప్రధాన స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>