Camera FV 5 - 91Mobiles Telugu https://www.91mobiles.com/telugu Thu, 27 Jun 2024 12:36:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.5 Xiaomi 14T Pro ఎన్బీటీసీ, కెమెరా ఎఫ్‌వీ5 సర్టిఫికేషన్ వివరాలు https://www.91mobiles.com/telugu/xiaomi-14t-pro-nbtc-and-camera-fv5-certification-details/ https://www.91mobiles.com/telugu/xiaomi-14t-pro-nbtc-and-camera-fv5-certification-details/#respond Thu, 27 Jun 2024 12:35:37 +0000 https://www.91mobiles.com/telugu/?p=12250 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi నుంచి త్వరలో 14-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Xiaomi 14T Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ డివైజ్ ఎన్బీటీసీ మరియు కెమెరా ఎఫ్‌వీ5 సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం. Xiaomi 14T Pro ఎన్బీటీసీ లిస్టింగ్ వివరాలు Xiaomi 14T Pro స్మార్ట్‌ఫోన్ […]

The post Xiaomi 14T Pro ఎన్బీటీసీ, కెమెరా ఎఫ్‌వీ5 సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో Xiaomi 14T Pro లాంచ్
  • డివైజ్ మోడల్ నంబర్ 2407FPN8EG
  • 50ఎంపి లైకా కెమెరా సిస్టమ్

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Xiaomi నుంచి త్వరలో 14-సిరీస్ లో కొత్త ఫోన్ లాంచ్ కానుంది. Xiaomi 14T Pro పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి వస్తోంది. తాజాగా ఈ డివైజ్ ఎన్బీటీసీ మరియు కెమెరా ఎఫ్‌వీ5 సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. దీంతో డివైజ్ కి సంబంధించిన ముఖ్యమైన వివరాలు రివీల్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం.

Xiaomi 14T Pro ఎన్బీటీసీ లిస్టింగ్ వివరాలు

Xiaomi 14T Pro స్మార్ట్‌ఫోన్ ఎన్బీటీసీ సర్టిఫికేషన్ పై 2407FPN8EG అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

షావోమి నుంచి రాబోవు ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ పేరు Xiaomi 14T Pro అని లిస్టింగ్ ద్వారా ఖరారైంది.

ఎన్బీటీసీ సర్టిఫికేషన్ ప్రకారం, Xiaomi 14T Pro డివైజ్ జీఎస్ఎమ్/డబ్ల్యూసీడీఎంఏ/ఎల్టీఈ/ఎన్ఆర్ కనెక్టివిటీతో వస్తోంది.

ఎన్బీటీసీ లిస్టింగ్ ద్వారా మోడల్ నంబర్ మరియు కనెక్టివిటీ వివరాలు తప్పా, మరే ఇతర సమాచారం రివీల్ కాలేదు.

Xiaomi 14T Pro కెమెరా ఎఫ్‌వీ5 లిస్టింగ్

Xiaomi 14T Pro స్మార్ట్‌ఫోన్ కెమెరా ఎఫ్‌వీ5 డేటాబేస్ పై కూడా లిస్ట్ అయ్యింది. దీని ద్వారా కెమెరా వివరాలు రివీల్ అయ్యాయి.

Xiaomi 14T Pro డివైజ్ ఓఐఎస్ ఫీచర్, 50ఎంపి మెయిన్ సెన్సర్ తో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

Xiaomi 14T Pro డివైజ్ లో 8.1ఎంపి పిక్సెల్-బైన్డ్ ఇమేజెస్ క్యాప్చర్ చేయగల సెల్ఫీ కెమెరా ఉంటుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది. ఈ కెమెరా అపర్చర్ f/2.0 అని లిస్టింగ్ పై ఉంది.

ఓ నివేదిక ప్రకారం, Xiaomi 14T Pro డివైజ్ లైకా కెమెరా సపోర్ట్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత రానుంది.

Xiaomi 14T Pro టైమ్‌లైన్, చిప్సెట్ వివరాలు (అంచనా)

Xiaomi 14T Pro స్మార్ట్‌ఫోన్ ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలల్లో లాంచ్ అవుతుందని సమాచారం.

ఇంకా ఈ డివైజ్ లో మీడియాటెక్ డైమెన్సిటీ 9300 చిప్సెట్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ చిప్సెట్ 4 నానోమీటర్ ఫ్యాబ్రికేషన్ పై తయారైంది. దీని హయ్యస్ట్ క్లాక్ స్పీడ్ 3.25 గిగాహెర్ట్జ్.

Xiaomi 14T Pro డివైజ్ భారత్ లో లాంచ్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే గత మోడల్స్ Xiaomi 12T, Xiaomi 13T డివైజెస్ కూడా భారత్ లో లాంచ్ కాలేదు. రానున్న రోజుల్లో ఏదైనా ప్రకటన వస్తుందేమో చూడాలి.

The post Xiaomi 14T Pro ఎన్బీటీసీ, కెమెరా ఎఫ్‌వీ5 సర్టిఫికేషన్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
https://www.91mobiles.com/telugu/xiaomi-14t-pro-nbtc-and-camera-fv5-certification-details/feed/ 0
OPPO Reno 12F బీఐఎస్, టీడీఆర్ఏ, ఈఈసీ, కెమెరా ఎఫ్‌వీ5 సర్టిఫికేషన్స్ వివరాలు https://www.91mobiles.com/telugu/oppo-reno-12f-bis-tdra-eec-camera-fv5-certifications-details/ Thu, 30 May 2024 18:21:40 +0000 https://www.91mobiles.com/telugu/?p=11816 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO రెనో 12 సిరీస్ ను చైనాలో ఇటీవలె లాంచ్ చేసింది. త్వరలో ఈ సిరీస్ భారత్ లో కూడా లాంచ్ కానుంది. అయితే కంపెనీ నుంచి లాంచ్ తేదీ ప్రకటన రావాల్సి ఉంది. ఈలోపు రెనో 12 సిరీస్ లో మరొక ఫోన్ OPPO Reno 12F బీఐఎస్, టీడీఆర్ఏ, ఈఈసీ మరియు కెమెరా ఎఫ్‌వీ5 సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి. OPPO […]

The post OPPO Reno 12F బీఐఎస్, టీడీఆర్ఏ, ఈఈసీ, కెమెరా ఎఫ్‌వీ5 సర్టిఫికేషన్స్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OPPO Reno 12F లాంచ్
  • బీఐఎస్‌పై లిస్టైన డివైజ్
  • మోడల్ నంబర్ CPH2637

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OPPO రెనో 12 సిరీస్ ను చైనాలో ఇటీవలె లాంచ్ చేసింది. త్వరలో ఈ సిరీస్ భారత్ లో కూడా లాంచ్ కానుంది. అయితే కంపెనీ నుంచి లాంచ్ తేదీ ప్రకటన రావాల్సి ఉంది. ఈలోపు రెనో 12 సిరీస్ లో మరొక ఫోన్ OPPO Reno 12F బీఐఎస్, టీడీఆర్ఏ, ఈఈసీ మరియు కెమెరా ఎఫ్‌వీ5 సర్టిఫికేషన్ వెబ్‌సైట్స్ పై లిస్ట్ అయ్యింది. ఓసారి ఆ వివరాలు తెలుసుకుందాం పదండి.

OPPO Reno 12F బీఐఎస్ లిస్టింగ్

OPPO Reno 12F స్మార్ట్‌ఫోన్ భారత్‌కి చెందిన సర్టిఫికేషన్ వెబ్‌సైట్ బీఐఎస్ పై CPH2637 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. త్వరలో ఈ ఫోన్ భారత్ లో లాంచ్ అవ్వబోతోంది. అయితే స్పెసిఫికేషన్స్ ఇంకా రివీల్ కాలేదు.

OPPO Reno 12F టీడీఆర్ఏ లిస్టింగ్

OPPO Reno 12F డివైజ్ యూఏఈకి చెందిన టీడీఆర్ఏ సర్టిఫికేషన్ వెబ్సైట్ పై CPH2637 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్ ద్వారా డివైజ్ పేరు కన్ఫర్మ్ అయ్యింది.

OPPO Reno 12 (CPH2625), Reno 12 Pro (CPH2629) మోడల్ నంబర్లతో OPPO Reno 12F మోడల్ నంబర్ మ్యాచ్ అవుతోంది.

దీన్ని బట్టి, OPPO Reno 12 సిరీస్ లో మరొక ఫోన్ లాంచ్ కి సిద్ధమవుతున్నట్లు అర్థమవుతోంది.

OPPO Reno 12F కెమెరా ఎఫ్‌వీ5 లిస్టింగ్

OPPO Reno 12F డివైజ్ కెమెరా ఎఫ్‌వీ5 ప్లాట్ఫామ్ పై లిస్ట్ అయ్యింది. దీంతో కెమెరా స్పెసిఫికేషన్స్ రివీల్ అయ్యాయి.

OPPO Reno 12F డివైజ్ 50ఎంపి మెయిన్ కెమెరాతో రానున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

OPPO Reno 12F 50ఎంపి ఫ్రంట్ కెమెరాతో రానుందని లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

OPPO Reno 12F ఈఈసీ లిస్టింగ్

CPH2637 అనే మోడల్ నంబర్ తో OPPO Reno 12F డివైజ్ యూరోసియన్ ఎకానమిక్ కమిషన్ సైట్ పై లిస్ట్ అయ్యింది.

బీఐఎస్ లిస్టింగ్ మాదిరే, ఈఈసీ లిస్టింగ్ ద్వారా కూడా ఏ స్పెసిఫికేషన్స్ రివీల్ కాలేదు.

భారత్ తో పాటు ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో OPPO Reno 12F త్వరలోనే లాంచ్ కానుందని ఈ సర్టిఫికేషన్స్ ద్వారా తెలుస్తోంది.

The post OPPO Reno 12F బీఐఎస్, టీడీఆర్ఏ, ఈఈసీ, కెమెరా ఎఫ్‌వీ5 సర్టిఫికేషన్స్ వివరాలు first appeared on 91Mobiles Telugu.

]]>
OnePlus: గీక్‌బెంచ్‌, యూరోఫిన్స్, కెమెరా ఎఫ్‌వీ 5 సైట్స్‌పై లిస్టైన Nord 4 స్పెసిఫికేషన్స్ https://www.91mobiles.com/telugu/oneplus-nord-4-listed-on-geekbench-eurofins-camera-fv-5-websites/ Mon, 29 Apr 2024 10:29:59 +0000 https://www.91mobiles.com/telugu/?p=11236 ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో నార్డ్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus Nord 4 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. ప్రస్తుతం ఈ ఫోన్ బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్, యూరోఫిన్స్ మరియు కెమెరా ఎఫ్‌వీ5 డేటాబేస్ లపై లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్స్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్ వివరాలను తెలుసుకుందాం పదండి. OnePlus Nord 4 గీక్‌బెంచ్ లిస్టింగ్ OnePlus Nord 4 స్మార్ట్‌ఫోన్ […]

The post OnePlus: గీక్‌బెంచ్‌, యూరోఫిన్స్, కెమెరా ఎఫ్‌వీ 5 సైట్స్‌పై లిస్టైన Nord 4 స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>
Highlights

  • త్వరలో OnePlus Nord 4 లాంచ్
  • స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్
  • మోడల్ నంబర్ CPH2621

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ OnePlus నుంచి త్వరలో నార్డ్ సిరీస్ లో ఒక కొత్త ఫోన్‌ని లాంచ్ చేయనుంది. OnePlus Nord 4 పేరుతో ఈ డివైజ్ మార్కెట్ లోకి రానుంది. ప్రస్తుతం ఈ ఫోన్ బెంచ్ మార్కింగ్ ప్లాట్ఫామ్ గీక్‌బెంచ్, యూరోఫిన్స్ మరియు కెమెరా ఎఫ్‌వీ5 డేటాబేస్ లపై లిస్ట్ అయ్యింది. ఈ లిస్టింగ్స్ ద్వారా రివీలైన స్పెసిఫికేషన్స్ వివరాలను తెలుసుకుందాం పదండి.

OnePlus Nord 4 గీక్‌బెంచ్ లిస్టింగ్

OnePlus Nord 4 స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్ పై CPH2621 అనే మోడల్ నంబర్ తో లిస్ట్ అయ్యింది.

గీక్‌బెంచ్ పై సింగిల్-కోర్ టెస్ట్ లో 1875 పాయింట్లు, మల్టీ-కోర్ టెస్ట్ లో 4934 పాయింట్లు స్కోర్ చేసింది.

పైనాపిల్ అనే కోడ్ పేరుతో ఓ చిప్సెట్ లిస్టింగ్ పై కనిపించింది. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ చిప్సెట్ మరియు అడ్రెనో 732 జీపీయూ తో వస్తున్నట్లు తెలుస్తోంది.

కోడ్ నేమ్ మరియు జీపీయూ ప్రకారం, ఈ వన్‌ప్లస్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7+ జెన్ 3 చిప్సెట్ తో వచ్చే అవకాశం ఉంది.

OnePlus Nord 4 డివైజ్ 12జిబి ర్యామ్ తో గీక్‌బెంచ్ పై లిస్ట్ అయ్యింది.

OnePlus Nord 4 ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఓఎస్ ఆధారిత ఆక్సిజన్ 14 కస్టమ్ స్కిన్ తో వస్తోంది.

OnePlus Nord 4 యూరోఫిన్స్ లిస్టింగ్

OnePlus Nord 4 డివైజ్ యూరోఫిన్స్ సర్టిఫికేషన్ పొందింది. ఈ లిస్టింగ్ ద్వారా బ్యాటరీ వివరాలు రివీల్ అయ్యాయి.

OnePlus Nord 4 డివైజ్ 5,500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్నట్లు ఈ లిస్టింగ్ ద్వారా ఖరారైంది.

OnePlus Nord 4 డివైజ్ యూఎస్బీ టైప్-సీ పోర్ట్, 80 వాట్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు లిస్టింగ్ ద్వారా తెలుస్తోంది.

OnePlus Nord 4 కెమెరా ఎఫ్‌వీ 5 లిస్టింగ్

OnePlus Nord 4 డివైజ్ Camera FV 5 సర్టిఫికేషన్ పొందింది. ఈ లిస్టింగ్ ద్వారా కెమెరా వివరాలు రివీల్ అయ్యాయి.

OnePlus Nord 4 డివైజ్ ఓఐఎస్, f/1.9 అపర్చర్, 26.4ఎంఎం ఫోకల్ లెంగ్త్ గల ప్రైమరీ కెమెరాతో వస్తున్నట్లు లిస్టింగ్ ద్వారా రివీల్ అయ్యింది.

OnePlus Nord 4 డివైజ్ f/2.4 అపర్చర్, ఈఐఎస్, 25.2 ఎంఎం ఫోకల్ లెంగ్త్ గల సెల్ఫీ కెమెరాతో వస్తోంది.

చైనాలో లాంచైన OnePlus Ace 3V కి రీబ్రాండ్ వర్షన్ గా OnePlus Nord 4 ఫోన్ మార్కెట్ లోకి వస్తోంది. భారత్ తో సహా ఇతర గ్లోబల్ మార్కెట్స్ లో కూడా OnePlus Nord 4 లాంచ్ కానుంది. త్వరలోనే కంపెనీ నుంచి లాంచ్ కి సంబంధించిన అధికార ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

The post OnePlus: గీక్‌బెంచ్‌, యూరోఫిన్స్, కెమెరా ఎఫ్‌వీ 5 సైట్స్‌పై లిస్టైన Nord 4 స్పెసిఫికేషన్స్ first appeared on 91Mobiles Telugu.

]]>