Home News Nothing: లీకైన Nothing Phone (2a) రెండర్ ఇమేజ్, ఎన్బీటీసీ పై లిస్టైన డివైజ్!

Nothing: లీకైన Nothing Phone (2a) రెండర్ ఇమేజ్, ఎన్బీటీసీ పై లిస్టైన డివైజ్!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Nothing Phone (2a)
  • తాజాగా లీకైన ఫోన్ రెండర్
  • ధర రూ.33,000 నుంచి రూ.35,000 ఉండే అవకాశం

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ Nothing త్వరలో Phone (2a) ని లాంచ్ చేయనుంది. చాలా రోజులుగా ఈ ఫోన్ వార్తల్లో నిలుస్తూ వస్తోంది. ఈ డివైజ్ లాంచ్ కోసం నథింగ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో Nothing Phone (2a) లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఈ ఫోన్ కి సంబంధించిన వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే తాజాగా Nothing Phone (2a) లైవ్ ఇమేజెస్ లీక్ అయ్యాయి. ఓసారి ఆ విశేషాలు తెలుసుకుందాం పదండి.

Nothing Phone (2a) రెండర్ ఇమేజ్ (లీక్)

Nothing Phone (2a) NBTC లిస్టింగ్

Nothing Phone (2a) స్పెసిఫికేషన్స్ (అంచనా)