Home News Jio: అపరిమిత డేటా మరియు కాలింగ్ బెనిఫిట్స్ తో కొత్త రీఛార్జ్ ప్లాన్స్ లాంచ్ చేసిన జియో

Jio: అపరిమిత డేటా మరియు కాలింగ్ బెనిఫిట్స్ తో కొత్త రీఛార్జ్ ప్లాన్స్ లాంచ్ చేసిన జియో

Reliance Jio వివిధ ఇంటర్నేషనల్ రీచార్జ్ ప్లాన్స్ లాంచ్ చేసింది. అయితే, విదేశాలకు వెళ్ళే వారి కోసం ప్రత్యేకంగా ఈ ప్లాన్స్ తీసుకొచ్చింది. అధిక వ్యాలిడిటీ, డేటా, ఇన్‌కమింగ్ మరియు ఔట్‌గోయింగ్ కాలింగ్ వంటి ప్రయోజనాలు ఈ ప్లాన్స్ ద్వారా కస్టమర్లకు లభిస్తాయి. అమెరికా మరియు యూఏఈ లతో పాటు 51 దేశాలకు జియో 3 కొత్త రీచార్జ్ ప్లాన్స్ పరిచయం చేసింది. ఈ ప్లాన్స్ లో యాన్యువల్ ప్యాక్ కూడా ఉంది. దీంతో పాటు, జియో ఇన్-ఫ్లయిట్ ప్యాక్స్ ని లాంచ్ చేసింది. ఈ ప్యాక్స్ ద్వారా ఫ్లయిట్ లో ప్రయాణిస్తున్నప్పుడు ఇంటర్నెట్ వినియోగించుకోవచ్చు. సరే, ఓసారి ఈ ప్లాన్స్ గురించి తెలుసుకుందాం పదండి.

Airtel-Vodafone కంటే 60 శాతం చవకగా Jio ఇంటర్నేషనల్ ప్లాన్స్

జియో యూఏఈ రోమింగ్ ప్యాక్స్

Jio USA రోమింగ్ ప్యాక్స్

Jio అధిక వ్యాలిడిటీ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్

Jio ఇన్-ఫ్లయిట్ ప్లాన్స్

Jio ఇంటర్నేషనల్ కాంబో ప్లాన్స్