Home News 50MP సెల్ఫీ కెమెరాతో రానున్న Infinix Zero 30 5G; లీకైన టీజర్, ఫోటోస్!

50MP సెల్ఫీ కెమెరాతో రానున్న Infinix Zero 30 5G; లీకైన టీజర్, ఫోటోస్!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న Infinix Zero 30 5G
  • 21జిబి వరకు ర్యామ్‌ని ఆఫర్ చేయనున్న డివైజ్
  • లెదర్ మ్యాట్ ఫినిష్ డిజైన్ తో వస్తోన్న Infinix Zero 30 5G

Infinix సంస్థ త్వరలో Infinix Zero 30 5G స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేయనుంది. గత కొన్ని రోజులుగా ఈ ఫోన్ కి సంబంధించిన వివరాలను కంపెనీ వెల్లడిస్తూ వస్తోంది. తాజాగా మరోసారి, ఇన్ఫినిక్స్ సంస్థ, కొత్త టీజర్ ని విడుదల చేసింది. దీంతో పాటు, ఫోన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. ఆకట్టుకునే డిజైన్, 50ఎంపి ఫ్రంట్ కెమెరాతో ఈ ఫోన్ వస్తున్నట్లు సమాచారం.

Infinix Zero 30 5G కొత్త టీజర్

లీకైన Infinix Zero 30 5G ఇమేజెస్