Home News HMD: త్వరలో లాంచ్ కానున్న 9 HMD ఫోన్లు, ఐఎంఈఐ డేటాబేస్ పై లిస్టైన డివైజెస్!

HMD: త్వరలో లాంచ్ కానున్న 9 HMD ఫోన్లు, ఐఎంఈఐ డేటాబేస్ పై లిస్టైన డివైజెస్!

Highlights
  • త్వరలో లాంచ్ కానున్న హెచ్ఎండి ఫోన్లు
  • ఒకేసారి 9 ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం
  • ఐఎంఈఐ పై లిస్టైన డివైజెస్

HMD సంస్థ త్వరలో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ లో తనదైన ముద్ర వేసేందుకు సిద్ధమవుతోంది. మొదటి దశలో HMD నుంచి 3 స్మార్ట్‌ఫోన్లు లాంచ్ కానున్నట్లు 91mobiles కి సమాచారం అందింది. మరోవైపు కొత్త వార్త ఒకటి బయటకు వచ్చింది. దాని ప్రకారం HMD కంపెనీ ఒకట్రెండు ఫోన్లు కాదు, చాలా ఫోన్లను ఒకేసారి లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా 9 HMD స్మార్ట్‌ఫోన్లు ఐఎంఈఐ డేటాబేస్ పై లిస్ట్ అయ్యాయి.

త్వరలో లాంచ్ కానున్న 9 HMD స్మార్ట్‌ఫోన్లు

HMD చేయబోయేదేంటి?